ఎసి జాకెట్‌తో సూర్యతాపం నుండి రక్షించుకోండి

మనం చల్లదనం భావించాలంటే, గది అంతా చల్లగా చేయనవసరం లేదని, మనం వేసుకునే జాకెట్ చల్లగా వుంటే చాలనే భావన కలుగడంతో దీనిని తయారు చేశామని కంపెనీ అద్యక్షుడు హిరోషి ఇచ్చిగయా చెపుతారు. ఇప్పటికే ఇంధన కొరతతో అణు ఇంధనం కొరకు కష్టాలు పడుతున్న జపాన్లో ఈ కంపెనీ జాకెట్లు జోరుగా అమ్మకాలవుతున్నాయి. కంపెనీ ఇక గదిలో వుండే కుషన్లు, మేట్రస్ లు కూడా చల్లగాలితో నింపే ప్రయత్నాలు చేస్తూ వ్యక్తిగత కూలింగ్ రేంజ్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.












Click it and Unblock the Notifications