జాతకాల పిచ్చిలో బాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ విషయానికొస్తే ఆయన చేతికి రకరకాల ఉంగరాలు కనిపిస్తుంటాయి. సినిమాల్లో అయినా, రియాల్టీ షోలయినా...తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వాటిని తీయడానికి అస్సలు ఇష్ట పడరు. బాలీవుడ్ షారుఖ్ ఖాన్ గతంలో తన కెరీర్ భారీ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఉపయోగించిన డ్రెస్సులను ఇప్పటికీ దన దగ్గర పెట్టుకున్నారు. ఏదైనా సినిమా ప్రారంభించే ముందు వాటి ఒక్కసారైనా వేసుకుని తీరతాడట.
సంజయద్ తన సక్సెస్ కు ఎప్పటి నుంచో తాను ఉపయోగిస్తున్న గొడుగు కారణమని బలంగా నమ్ముతాడు. ఎక్కడికెళ్లినా దాన్ని తన వద్దే ఉంచుకుంటాడు. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇది వాస్తవం. అబిషేక్ బచ్చన్ తను సెల్ ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటికీ ఒకే నెంబర్ ఉపయోగిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాత రాకేష్ రోషన్ తన సినిమాల్లో మొదటి అక్షరం' కె"తో ప్రారంభం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. హీరోయిన్లు ఐశ్వర్య, కరీనా, గాయని లతామంగేశ్వర్ లాంటి వాళ్లు లక్కీ స్టన్స్ తమకు లక్కును తెచ్చి పెడుతుంటాయని వాటిని తెగ కొనేస్తుంటారు. ఇక అఃదృష్టం కలిసి రావాలని పేర్లను మార్చుకునే హీయిన్లు కోకొల్లలు. ఎవరి నమ్మకాలు వారివి కానీ....ఈ జాతకాల పిచ్చి ముదిరితేనే ఇబ్బందులు తప్పవనే వాదన కూడా లేక పోలేదు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications