జంక్ ఫుడ్ తింటున్నారా ? జాగ్రత్త సుమా !

2007, 2009 సంవత్సరాలలో న్యూయార్కులోని సిటీ లోని 11 టాప్ ఫాస్ట్ ఫుడ్ ఛైన్ హోటళ్ళలో సర్వేలు చేబడ్డాయని, వీటిలో మూడు ఛైన్ హోటళ్ళు కేలరీలు తగ్గించి తింటున్న ఆహార వినియోగదారులను గణనీయ సంఖ్యలో రిపోర్టు చేశాయని న్యూయార్క్ స్కూల్ ప్రకటించింది.
మెకడోనాల్డ్ లో ప్రతి కొనుగోలుకు సగటు ఎనర్జీ 5.3 శాతం, అవుబాన్ పేయిన్ కు 14.4 శాతం, కె ఎఫ్ సి ఛైనుకు 6.4 శాతం చొప్పున తగ్గుదల నమోదైంది. ఈ మూడు ఛైనుల హోటళ్ళు కలిపితే స్టడీ చేసిన కస్టమర్లలో 42 శాతం వరకు వుంటుందని అధ్యయన సంస్ధ తెలుపుతోంది. కనుక గణాంకాల దృష్ట్యా అయినా సరే బరువు తగ్గించుకోవాలనే భారతీయులు ప్రస్తుతం ప్రతి ప్రాంతంలోను వివిధ రకాలుగా దొరుకుతున్న ఫాస్ట్ ఫుడ్స్ వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టటం మంచిదేమో !












Click it and Unblock the Notifications