ప్రియమణి పైనా రామ్ చరణ్ సెటైర్?

సరే అనడంతో నీకు ఫిల్మ్ ఫేర్ అవార్డు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడంట. అందులో వ్య్గంగ్యం కనిపించడంతో కోపమొచ్చిన ప్రియమణి దానిని డబ్బులు ఇచ్చి కొన్నాను అని చెప్పిందంట. ప్రియమణికి తమిళ చిత్రం పారుతీ వీరణ్‌లో నటించినందుకు గాను జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ అవార్డుపై చరణ్ సెటైర్ వేసి అడగటం, దానికి ప్రియమణి ఘాటుగా సమాధానం చెప్పటం ఇండస్ట్రీలో దీనిపై అందరూ గుసగుసలాడుకుంటున్నారని సమాచారం.
కాగా ఆ మధ్య దర్శకరత్న దాసరి నారాయణ రావు వ్యాఖ్యలతో విభేదిస్తూ హీరోయిన్లు సినిమా ఫంక్షన్లకు వస్తున్నారని చెప్పి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఆ తర్వాత పలువురు రామ్ చరణ్‌పై విమర్శలు చేయడంతో, ఆ వార్తలు మీడియాలో ప్రధానంగా కనిపించడంతో రామ్ చరణ్ కాస్త వెనక్కి తగ్గాడు. అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ దాసరిపైనే ట్విట్టర్‌లో కామెంట్ చేశాడనే వార్తలు గుప్పుమన్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా భావించబడే కొందరు వేదికలపైన మాట్లాడటం మినహా వారు చేసేదేమీ ఉండదని. అలాంటి వారు కేవలం మాటలకే పనికొస్తారని చేతలకు వచ్చే వరకు ఏమీ ఉండదన్న తీరులో ట్విట్టర్‌లో రాశాడు. చిరు తనయుడిగా మాత్రమే ఇండస్ట్రీలోకి ప్రవేశించి నిలదొక్కుకోవాల్సిన సమయంలో ఇలా వివాదాల జోలికి చరణ్ వెళ్లడంపై ఇండస్ట్రీలో పలువురు పెదవి విరుస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications