రాశి ఫలాలు: జూన్ 30వ తేదీ జాతకాలు

Astrology
మేషం - స్థిర, చరాస్తుల కొనుగోలు యత్నాలు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం - ఆర్థిక, సాంఘీక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ముఖ్యమైన వారితో చేసే చర్చలు సత్ఫలితాలనిస్తాయి.

మిథునం - క్రయ విక్రయాలు సంతోషాన్నిస్తాయి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకం - నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వారికి ఇది శుభ సమయం. ప్రయత్నిస్తే రావాల్సిన ధనం సకాలంలో లభిస్తుంది.

సింహం - వృత్తి ఉద్యోగరీత్యా నిదానం ముఖ్యం. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్థాన చలన సూచనలు ఉంటాయి.

కన్య - వైమానిక, రక్షణ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికం. స్థిర, చరాస్తులు కొనుగోలు యత్నాలు త్వరగా పూర్తవుతాయి.

తుల - కోర్టు వ్యవహారాలు సత్ఫలితాలిస్తాయి. ప్రముఖులతో రహస్యపు చర్చలు సాగిస్తారు.
వృశ్చికం - అందవలసిన ముఖ్యమైన పత్రాలు అందుతాయి. రావాల్సిన ధనం కూడా వస్తుంది. విద్యార్థులకు అధికారులచే విమర్శలు.

ధనస్సు - ప్రయాణాలలో నిదానం అవసరం. గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. అయితే కొద్దిగా శారీరక బాధలకు గురవుతారు.

మకరం - మాటల చాతుర్యంతో రహస్య వివరాలు తెలుసుకుంటారు. వెండి, బంగారం వ్యాపారస్తులకు నష్టం.

కుంభం - సాంఘీక, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో విందుల్లో పాల్గొంటారు.

మీనం - శుభ కార్యాలయాలకు డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల నుండి విమర్శలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+