వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాజిటివ్ ధింకింగే సర్వ రోగ నివారిణి...

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Kindness can cure Depression
అయితే, తాజాగా కాలిఫోర్నియా, డ్యూక్ యూనివర్శిటీల నుండి రీసెర్చర్స్ డిప్రెషన్ కు గురయ్యే వారికి అతి సాధారణ పరిష్కారం కనుగొన్నారు. తోటి వారి పట్ల దయ, సానుభూతి, జాలి మొదలైన మంచి గుణాలు ప్రదర్శించే పనులు చేస్తే, డిప్రెషన్ తో బాధ పడుతున్న వారు దాని నుండి బయట పడ్తారంటున్నారు. సవ్యమైన ఆలోచనలు డిప్రెషన్ తో బాధపడే వారిపై అద్భుతంగా పనిచేస్తాయనిదీని వెనుక గల భావన ఆశావాదాన్ని ప్రాక్టీస్ చేయడమేనని చెపుతున్నారు. గత అనే క దశాబ్దాలుగా సవ్యమైన ఆలోచనలు చేసే వారిపై అధ్యయనం చేసిన రీసెర్చర్ సోంజా లీబోమిర్ స్కీ మేరకు వీరి ఆరోగ్య, సంక్షేమ రహస్యం పాజిటివ్ ఆలోచనలేనట.

అయితే, ఈ రీసెర్చి ఫలితాలు ఇంకా సైకియాట్రిక్ రంగంలోకి పూర్తిగా రాకపోవడంతో చాలా కొద్దిమంది సైకియాట్రిస్టులు మాత్రమే సోషల్ సైంటిస్టులతో ఏకీభవించి ఇట్టి అంశాలపై ఆధారపడలేకపోతున్నారని అధ్యయన కారులు చెపుతున్నారు. వాస్తవానికి సవ్యమైన ఆలోచనలు చేయటం మానసిక రోగాలకు దూరంగా వుండటమనేది భారతీయులో ఏనాడోనే కనిపెట్టారు. అయితే, ఇపుడు తాజాగా చేయబడే అధ్యయనాలు కూడా అవే విషయాలను వెల్లడి చేయటంతో బహుశ, జనరేషన్ నెక్ట్స్ లందరూ వీటికి కట్టుబడైనా మంచి విషయాలను ఆచరిస్తారేమో చూద్దాం !

English summary
Although antidepressants can be lifesaving for some individuals, initial drug therapy produces full benefits inly only 30 percent to 40 percent of patients. Even after trying different drugs, one third of people will remain depressed. Now, researchers from the University of California and Duke University claim that practicing positive activities like acts of kindness can serve as an effective, low cost treatment for people suffering from depression.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X