చురుకైన జీవన శైలి ధృఢ నిశ్చయాలకు దోహదం చేస్తుంది!

వీటన్నిటికి కారణాలు రీసెర్చిలో బయట పడుతున్నాయి ! మనకు చెప్పేది అర్ధం చేసుకోడం, వాటిపై నిర్ణయం తీసుకోగల శక్తి వుండటం వినికిడి ప్రక్రియలో ప్రధానమని చెపుతాడు ప్రొఫెసర్ రే హల్, ఈయన అమెరికాలోని విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఒక ఆడియాలజిస్టు. పై ప్రశ్నకు సమాధానం డ్యాడీ కి వినికిడి తగ్గి కాదు.. ఆయన విన్నది గ్రహించలేకపోవటమే. దీనికి కారణం సోమరి తనానికి అలవాటుపడ్డ లైఫ్ స్టైల్ కూడా నంటాడు హల్.
యాక్టివ్ గా వుండే లైఫ్ స్టైల్ లో విన్న వెంటనే గ్రహణ శక్తి వేగంగా వుండి నిర్ణయాలు సైతం ఫట్ మంటూ బయటకు వచ్చేస్తాయట. అందుకనే, యాక్టివ్ లైఫ్ స్టైల్ కొరకు మీ వయసు ఎనభై అయినా లేదా 90 అయినా ఎంతో కొంత శారీరక వ్యాయామాలు చేయటం చురుకైన జీవితం గడపటం తప్పని సరి అంటున్నాడు ఈ రీసెర్చర్. మనం చేసే చర్యలు జీవన గడియారాన్ని వెనక్కి తిప్పి మెరుగైన జీవనానికి దోహదం చేస్తాయని ఈయన అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించాడు.












Click it and Unblock the Notifications