ఆ విషయంలోనూ... తండ్రినే జపిస్తున్న రామ్ చరణ్

ఇలా...చరణ్ ప్రతి విషయానికి నాన్నను ముడిపెట్టి మాట్లాడటంపై పలువురు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. తండ్రికి, స్నేహితుడికి తేడా తెలియదా? చిన్నప్పటి నుంచి తండ్రి అతి నియంత్రణలో పెరిగిన చరణ్ స్నేహితులను సంపాదించుకోలేక పోయాడా? అని సందేహాలు వెలుబుచ్చుతున్నారు.
స్నేహితుడికి తండ్రకి చాలా తేడా ఉంది. ఏ దాపరికాలు లేకుండా ఉండగలిగేది ఒక్క స్నేహితుల దగ్గరే. అందుకే మనతో సన్నిహితంగా ఉండే తండ్రిని స్నేహితులతో పోల్చుతారే తప్ప....స్నేహితులను తండ్రితో పోల్చరు. ఎంత చనువుగా ఉన్నా స్నేహితుడు లేని లోటును తండ్రి పూడ్చలేడు. తండ్రి స్థానాన్ని స్నేహితుడు భర్తీ చేయలేడు. మరి రామ్ చరణ్ ఈ విషయం చరణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో....












Click it and Unblock the Notifications