అమలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ!?

అయితే వర్మ కు చెందిన కొందరు మాత్రం ఆయన అమలను ఉద్దేశించి కాదు కానీ చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు బ్లూ క్రాస్ అనీ,పెటా అని ప్రచారం నిర్వహిస్తూ ఆ క్యాంప్ లలో పాల్గొంటున్నారు.వారిని ఉద్దేశించి ఆయన వెటకారం చేసారంటున్నారు.నేషనల్ మార్కెట్లో ఉన్నవారు ప్రీతీ జింతా వంటి హీరోయిన్స్ ని ఊహించుకుంటే ఇక్కడ తెలుగువారు మాత్రం అమలను గుర్తు చేసుకుంటున్నారు.ఇక రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బెజవాడ రౌడీలు షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు.ఆయన రూపొందించిన ఇది ప్రేమ కథ కాదు చిత్రం విడుదలకు రెడీగా ఉంది.ఇక నాగార్జున కుమారుడు,అమల సవితి కుమారుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్న వర్మ ఆమెను ఉద్దేసించి ఎందుకంటాడనేది మరో ప్రశ్న.












Click it and Unblock the Notifications