తెరపైనే హీరోలు వెనుక?

Shahrukh Khan
విలన్ గా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరో అయి..తదనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగుతున్న షారూఖ్ ఖాన్ నిజజీవితంలో విలన్ అంటున్నారు. ఎందుకంటే ముంబై బాంబు పేలుళ్ళ జరిగి భారత దేశమంతా ఆ భాధలో మునిగి ఉంటే విందు, వినోదాలు, పార్టీలంటూ షారూఖ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని శివసేన అధికార పత్రిన సామ్నాలో ఈ విషయమై మండిపడింది. సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో షారుఖ్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. వెండితెరపై షారుఖ్ హీరో అని, అయితే నిజజీవితంలో మాత్రం విలనని పేర్కొంది. కాగా కత్రినా కైఫ్ పుట్టినరోజుతోపాటు ఆమె నటించిన 'జిందగీ న మిలేగీ దోబారా" విడుదల సందర్భంగా షారుఖ్ ఖాన్ నివాసంలో పార్టీ జరిగింది. ఈ కార్యక్రమానికి హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, అర్జున్ రామ్‌పాల్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+