తెలుగు సినిమాకు తెలంగాణ బంద్ దెబ్బ

అంతేగాక కాజల్,అజయ్ దేవగన్ హీరోగా చేసిన హిందీ చిత్రం సింగం కూడా అదే పరిస్ధితిని ఎదుర్కొంది.ఎందుకంటే హైదరాబాద్ హిందీ సినిమాలకు మంచి మార్కెట్ .దాంతో సింగం హిందీ నైజాం రైట్స్ తీసుకున్నవారు కూడా ఓపినింగ్స్ పోయాయని డీలాపడ్డారు.ఇవిలా ఉంటే అడదామా వద్దా అన్నట్లు ఉన్న క్రిందటివారం రిలీజ్ లు నాన్న,కాంచన చిత్రాలకు ఈ దెబ్బ తగిలింది.అయితే ఆంధ్రాలోనూ ఈ సినిమాలకు ఓపినింగ్స్ లేకపోవటంతో ఇక్కడ అస్సలే విడదల కాకపోవటంతో చిత్ర నిర్మాతలు రేపటి వైపు ఆసక్తి గా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications