ఏడు సంవత్సరాల క్రితం 'వర్షం'తో పరిచయమైన త్రిష ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయిపోయింది.అంతేగాక సీనియర్స్ తో తప్ప జోడికి ఎవరూ ఆమెను ట్రై చేయటం లేదు.యంగ్ హీరోలంతా కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన సమంత వంటి వారిని కోరుకుంటున్నారు.అందులోనూ త్రిష 'కింగ్' తర్వాత చేసిన 'శంఖం', 'నమో వెంకటేశ',తీన్ మార్ సినిమాలు ఫ్లాప్ అయ్యి ఆమె పరిస్ధితి అయోమయంలో నెట్టేసాయి.కేవలం వెంకటేష్ రికమండేషన్ తోనే ఆమె ఇప్పుడు బాడీగార్డు చిత్రం చేస్తోంది.మళయాళంలో హిట్టయిన ఆ చిత్రం తమిళంలో ప్లాప్ అయింది. ఈ నేపధ్యంలో ఆమెకు తెలుగులో బాడీగార్డు తప్ప ఏ సినిమానూ లేదు.దాంతో ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితమే త్రిష కెరీర్ ని నిర్ణయించనుంది.
Trisha can no doubt be known as the ruling queen of the southern circuit given her spate of successes and the stars that she has paired with. But then apart from her ongoing project 'Body Gourd' there is not a single Telugu movie that she has on hand.