అప్పుడు బ్లాక్ అండ్ వైట్.. ఇప్పుడు కలర్ ఫుల్..!

ఈ అధ్యయనానికి సంబంధించి పరిశోధకులు 60లోపు వారు కొందరిని, 30లోపు వారు కొందరిని ఎంపిక చేసుకుంది. తొలత అరవై ఏళ్లు నిండినవారిని కలలు గురించి ప్రశ్నించగా.. ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే కలర్ ఫుల్ కలలు కంటామని చెప్పారు. అదే సమయంలో 30లోపు వారిని ప్రశ్నించగా 80శాతం మంది నిజజీవితాన్ని తలపించేలా రంగుల కలలు వస్తాయిని చెప్పారు. 1993 నాటికి 20 సంవత్సరాలు ఉన్నవారి కలలు రంగుల్లో రావడానికి కారణం, పుట్టినప్పటి నుంచి కలర్ టీవీలు చూడటేమేనని పరిశోధకులు విశ్లేషించారు.












Click it and Unblock the Notifications