తారలు వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు?

గతంలో వ్యభిచారం చేస్తూ తెలుగు సినిమా సహాయ నటి సైరాభాను హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ఉజ్బెకిస్థాన్ మహిళ కూడా ఉంది. హైదరాబాదులోని కుందన్ బాగ్ లో గల వ్యభిచార గృహంపై పోలీసులు మాటు వేసి దాడి చేసి వారిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో సహాయ నటి జ్యోతి కూడా ఉంది. సైరాభాను పలు తెలుగు సినిమాల్లో సహాయ నటిగా పని చేసింది. తెలుగు సినిమాల్లో ఆమె ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది. హీరో రవి తేజ సోదరులు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన సందర్భంలో కూడా సైరా భాను కూడా పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ వ్యవహారంలో సైరాభాను పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యభిచార గృహంలో పట్టుబడిన సైరాభాను టిక్ టిక్ టిక్, బొమ్మరిల్లు, ఆ రోజే, వందకోట్లు సినిమాల్లో నటించింది. మరో సహాయ నటి జ్యోతి ఎవరి గోల వారిదే, హంగామా, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించింది
పలు చిత్రాల్లో నటించిన భువనేశ్వరి వ్యభిచారం చేస్తూ చెన్నైలో అరెస్టు అయింది. అంతకు ముందు కూడా ఆమె వ్యభిచారం కేసులు అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే ఈ సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడింది. భువనేశ్వరి రెండోసారి పట్టుబడినప్పుడు వ్యభిచారం చేస్తున్నారంటూ ఓ తమిళ దినపత్రిక కొందరి తారల పేర్లు ఇచ్చింది. దీంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టాలీవుడ్‌ను మాఫియా సంబంధాలు, డ్రగ్స్ వ్యవహారంతో పాటు వ్యభిచారం కూడా కుదిపేస్తోంది. తెలుగు సినీ తారలు వ్యభిచారానికి ఎందుకు దిగుతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. సినిమా చాన్సులు బాగా ఉన్నప్పుడు తారలు ఓ విధమైన లగ్జరీ జీవితానికి అలవాటు పడుతారని, అవకాశాలు తగ్గితే వాటి కోసం డబ్బుల కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారని అంటున్నారు. సైరాభాను, జ్యోతి వంటి తారలు కూడా అటువంటి స్థితిలోనే వ్యభిచారానికి దిగినట్లు భావిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications