పెంపుడు కుక్కతో ఆటలు కూడా కొద్దిపాటి యోగాతో సమానమే!

డిస్కో యోగా, కిడ్ యోగా, బీచ్ యోగా, స్పిన్ యోగా, ఇవన్నీ కూడా యోగా నుండి పుట్టినవే. అన్నీ కూడా ఉదయించే సూర్యుడికి అభినందనలు తెలిపేవే అంటోంది. 50 వేల సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేయబడుతున్న శారీరక కదలికలు, శ్వాస ల అను సంధానమే యోగాగా ఈమె చెపుతోంది. డాగ్ తో కలసి వైబ్రేషన్స్ కొరకు మొదటగా ఛాంటింగ్ చేయడం, తర్వాతి అంశంగా దానితో కలసి శరీరాన్ని వంపు సొంపులు తిప్పటం డోగా గా ఆమె వివరిస్తోంది.
యోగా కానీ లేదా డోగా కానీ పేరు ఏదైనప్పటికి, చేసే వారికి ఆసక్తి పుట్టించి బాడీ, మైండ్, సోల్ లను ఏకం చేసి అనుకున్న ఫలితాలను సాధించటమే ప్రధానం కదా !












Click it and Unblock the Notifications