పండుగ సీజన్: ICICI Bank Money2India ఆఫర్

ICICI Money 2 India offer
పండుగ సీజన్‌లో ICICI Bank Money2India వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. విదేశాల్లోని భారతీయులు తమ దేశంలో ప్రియతములకు కరెన్సీని బదలీ చేస్తే ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రిఫరెన్షియల్ ఎక్స్‌ఛేంజీ రేటు అందుబాటులోకి వస్తుంది.

మరో ఆఫర్ కూడా ఉంది. 2000 ఆ పైబడిల విదేశీ కరెన్సీ యూనిట్లను బదలీ చేస్తే అదనంగా 5 పైసలు ప్రిఫరెన్షియల్ ఎక్స్‌ఛేంజ్ రేటు లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 1వ తేదిన అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

మనీ 2 ఇండియా ఆన్‌లైన్ సర్వీసును ఉపయోగించుకొని యుఎస్‌డి, జిబిపి, ఎస్‌జిడి, ఎయుడి, ఇయుఆర్, సిహెచ్ఎఫ్, సిఎడి కరెన్సీలను బదలీ చేయవచ్చు. ఈ ఆఫర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపాయి బదలీపై లేదా ఐదు పైసలు లేదా ఆ పైబడి ఇది వరకే ప్రిఫరెన్షియల్ రేటు అందుబాటులో ఉన్నట్లయితే ఇది వర్తించదు.

ఇండియాలో నెలకొల్పిన ఐసిఐసిఐ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. ఈ బ్యాంకు కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు అందించే ప్రోడక్టులు, సేవలు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ మారక నిబంధనలు, సంబంధింత ఇతర చట్టాలు దీనికి వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+