ICICI Bank Money2India గోల్డ్ హెల్త్ ప్లాన్

ICICI Money2india offers Gold health plan
ముంబై: ICICI Bank Money2India కస్టమర్లకు పండుగ ఆఫర్లను ఇస్తోంది. ICICI Bank Money2India ఈ పండుగ సీజన్‌లో ఆరోగ్యాన్ని, సంపదను, సంతోషాన్ని అందించేందుకు సిద్ధపడింది. ఇండియాలోని ప్రియతములకు వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్‌తో మనీ 2 ఇండియా ఆందిస్తున్న ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఈ గోల్డ్ హెల్త్ ప్లాన్ ద్వారా 500 ఆపైబడి ఫారిన్ కరెన్సీ యూనట్ల నగదును బదిలీ చేసేవారికి ఈ పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్‌లో ICICI Bank Money2India ఈ ఆన్‌లైన్ మీ ట్రాకింగ్ సర్వీసును అందిస్తోంది. మనీ 2 ఇండియా డాట్ కామ్ ఆన్‌లైన్ సర్వీసును ఉపయోగించుకుని హెల్త్ ప్లాన్ ఆఫర్ కింద యుఎస్‌జి, జిబిపి, ఎస్‌జిపి, ఎయుడి, ఎయుఆర్, సిహెచ్ఎఫ్, సిఎడి, ఎస్ఇకె, హెచ్‌కెడి, ఎఇడి కరెన్సీలను బదిలీ చేయవచ్చు.

ఇండియాలో నెలకొల్పిన ఐసిఐసిఐ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. ఈ బ్యాంకు కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు అందించే ప్రొడక్టులు, సేవలు రిజర్వ్ బ్యాంకు నిబంధనలనకు లోబడి ఉంటాయి. విదేశీ మారక నిబంధనలు, సంబంధిత ఇతర చట్టాలు దీనికి వర్తిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+