చార్జీలు లేకుండా ఐరోపా నుంచి ఇండియాకు డబ్బు

ఈ సేవలు 17 యూరోజోన్ దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, సైప్రస్, ఇస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీసు, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సిబిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంకులతో పాటు ఏ బ్యాంకుకైనా అకౌంట్ క్రెడిట్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లో ద్వారా ఇండియాకు చేరవేయవచ్చు.
ముఖ్యమైన లక్షణాలు
యూరోజోన్‌లోని ఏ బ్యాంక్ నుంచైనా భారత్‌లోని ఏ బ్యాంకుకైనా డబ్బులు బదిలీ చేసే వీలు
ప్రాసెసింగ్ ఫీజు లేదా కరెన్సీ మార్పిడి చార్జీలు లేవు
తగిన మార్పిడి రేట్లు మాత్రమే ఉంటాయి
మూడు సులభ పద్ధతుల ద్వారా డబ్బు బదిలీ
www.money2india.eu వద్ద ఆన్‌లైన్ రిజిష్టర్ చేసుకోండి, ట్రాకింగ్ నంబర్ పొందండి
మీకిష్టమైన పద్ధతిలో (ఆన్‌లైన్ బ్రాంచ్ ఎస్ఇపిఎ) యూరోల ద్వారా డబ్బులు బదిలీ చేయండి
ఇండియాలోని బెనిఫిషియరీ బ్యాంక్‌లో క్రెడిట్ చేస్తాం.












Click it and Unblock the Notifications