సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
హైదరాబాద్: తెలుగు నాటకానికి టికెట్ కొని చూసే రోజులు రావాలనే సంకల్పంతో శనివారం రవీంద్ర భారతిలో సినీ,టీవీ నటులు కలిసి ప్రదర్శించిన సినీ భస్మాసుర నాటకం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
గరికపాటి ఉదయభాను రచన దర్శకత్వంలో ఈ నాటకాన్ని సీమా అజహరుద్దీన్ రూపొందించారు. నాటకంలో సినీ తారలు సందడి చేయంతో ప్రాంగణం కరతాల ధ్వనులతో మారుమోగింది. ఓ సినీ స్టార్ పది రోజులు సామాన్యుడి ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు తిప్పలు పడాల్సి వస్తుందో ఈ కథ ద్వారా చూపించారు.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
తెలుగు నాటకానికి టికెట్ కొని చూసే రోజులు రావాలనే సంకల్పంతో శనివారం రవీంద్ర భారతిలో సినీ,టీవీ నటులు కలిసి ప్రదర్శించిన సినీ భస్మాసుర నాటకం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
తెలుగు నాటకానికి టికెట్ కొని చూసే రోజులు రావాలనే సంకల్పంతో శనివారం రవీంద్ర భారతిలో సినీ,టీవీ నటులు కలిసి ప్రదర్శించిన సినీ భస్మాసుర నాటకం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
గరికపాటి ఉదయభాను రచన దర్శకత్వంలో ఈ నాటకాన్ని సీమా అజహరుద్దీన్ రూపొందించారు. నాటకంలో సినీ తారలు సందడి చేయంతో ప్రాంగణం కరతాల ధ్వనులతో మారుమోగింది.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
ఓ సినీ స్టార్ పది రోజులు సామాన్యుడి ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు తిప్పలు పడాల్సి వస్తుందో ఈ కథ ద్వారా చూపించారు.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
కోటా శంకరరావు, సరళ కుమారి ప్రధాన పాత్రలు పోషించగా హాస్యనటులు బాబుమోహన్, రాళ్ళపల్లి, తనికెళ్ళ భరణి, వైజాగ్ ప్రసాద్, యాంకర్ సుమ, బ్రహ్మాజీ, సురేష్ కుమార్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు వివిధ పాత్రల్ని పోషించారు.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
నాటకానికి ముందు నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ సినీ రంగంలో మహానటులుగా పేరుగాంచిన వారంతా నాటకరంగం నుంచి వచ్చినవారేని అన్నారు. తెలుగు నాటకాన్ని టికెట్ కొని చూసే రోజులు రావాలనే తమ ఈ ప్రయత్నమని అన్నారు.
సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరిస్తే ప్రపంచ స్థాయి నాటకాలు తయారవుతాయని నిర్మాత సీమా అజరుద్దీన్ అన్నారు. తెలుగు నాటకాన్ని టిక్కెట్ కొని చూసేలా, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఈ నాటకాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.

సినీ భస్మాసురాలో యాంకర్ సుమ, బ్రహ్మాజీ
గవర్నర్ ముఖ్యకార్యదర్శి డా.రమేష్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉన్నత వర్గాల ప్రేక్షకులు ఈ నాటకాన్ని తిలకించారు.












Click it and Unblock the Notifications