విశాఖ ఉత్సవ్: ముగ్గులేసిన యువతులు(పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గంటా ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు. శనివారం కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం జరిగే ముగింపోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని భావిస్తున్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్ళను, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైవేపై ఉన్న డివైడర్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. హుధుద్ తుఫానుకు నేలకూలిన మొక్కల స్థానే కొత్త మొక్కలను నాటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జివిఎంసి సిబ్బంది నిరంతరం పనిచేస్తోంది.

విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

విశాఖ ఉత్స్
సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

విశాఖ ఉత్సవ్
ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

విశాఖ ఉత్సవ్
ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గంటా ఏర్పాట్లు పూర్తి చేశారు.

విశాఖ ఉత్సవ్
స్థానిక బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించనున్నారు.

విశాఖ ఉత్సవ్
శనివారం కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

విశాఖ ఉత్సవ్
ఆదివారం జరిగే ముగింపోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని భావిస్తున్నారు.

విశాఖ ఉత్సవ్
ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్ళను, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

విశాఖ ఉత్సవ్
హైవేపై ఉన్న డివైడర్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. హుధుద్ తుఫానుకు నేలకూలిన మొక్కల స్థానే కొత్త మొక్కలను నాటారు.

విశాఖ ఉత్సవ్
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జివిఎంసి సిబ్బంది నిరంతరం పనిచేస్తోంది.

విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్ వేడుకలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

విశాఖ ఉత్సవ్
సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

విశాఖ ఉత్సవ్
ఈ ఉత్సవం మూడు రోజులపాటు(జనవరి 23-25) కొనసాగుతుంది.

విశాఖ ఉత్సవ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications