విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి(పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో శనివారం ఉష్ణోగ్రత అత్యల్పంగా 3 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.
వారం రోజుల క్రితం వరకు ఒక మోస్తారుగా ఉన్న చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం 9 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. శుక్రవారం పగటి పూట సైతం చలిగా ఉంది. దీంతో ఉన్ని దుస్తులు ధరిస్తూ స్థానికులు ఉపశమనం పొందుతున్నారు.
అరకులో 5 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 6 డిగ్రీలు, మోదాపల్లిలో 5, దాలాలపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి.

చలి తీవ్రత
విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో శనివారం ఉష్ణోగ్రత అత్యల్పంగా 3 డిగ్రీలకు పడిపోయింది.

చలి తీవ్రత
విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.

చలి తీవ్రత
వారం రోజుల క్రితం వరకు ఒక మోస్తారుగా ఉన్న చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం 9 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

చలి తీవ్రత
శుక్రవారం పగటి పూట సైతం చలిగా ఉంది. దీంతో ఉన్ని దుస్తులు ధరిస్తూ స్థానికులు ఉపశమనం పొందుతున్నారు.

చలి తీవ్రత
అరకులో 5 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 6 డిగ్రీలు, మోదాపల్లిలో 5, దాలాలపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications