నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్ (ఫోటోలు)

హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు జరుగనున్న స్కై ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 6 గంటలకు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్‌తో ప్రారంభమయ్యే స్కై ఫెస్ట్‌లో ప్రతి రోజూ 9 గంటల పాటు నాన్ స్టాప్ వినోదం అందిస్తారు.

దీంతో పాటు 40కి పైగా సాహసక్రీడలను కూడా అందుబాటులో ఉంచారు. స్పర్శ్ హోస్పైస్‌కు నిధుల సమీకరణ కోసం రోటరీ క్లబ్ బంజారాహిల్స్‌లో నిర్వహిస్తోన్న స్కై ఫెస్ట్‌ గురించి నిర్వాహకులలో ఒకరైన రామ్మోహాన్‌రావు వివరించారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్నివాల్‌ను ప్రారంభించనున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ఆకాశంలో విహారం, ఎయిర్స్‌ ఫోర్స్‌కు చెందిన స్కైడైవర్ల పారా జంపింగ్‌ విన్యాసాలు, ప్రముఖ సంగీత కళాకారుల సంగీతం, డీజే విన్యాసాలు, సినిమాల ప్రదర్శన లాంటి 22 వైవిధ్యమైన యాక్ట్స్ ఉంటాయిని ఆయన తెలిపారు.

నగరంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు నగర వాసులను ఉర్రూతలూగించనున్నాయి. కుటుంబానికి కావాల్సిన వినోదం ఇక్కడ తప్పక లభిస్తుందని ఆయన తెలిపారు. కాగా, మంగళవారం పారాజంపింగ్‌ శిక్షకులు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు జరుగనున్న స్కై ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

ఉదయం 6 గంటలకు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్‌తో ప్రారంభమయ్యే స్కై ఫెస్ట్‌లో ప్రతి రోజూ 9 గంటల పాటు నాన్ స్టాప్ వినోదం అందిస్తారు.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

దీంతో పాటు 40కి పైగా సాహసక్రీడలను కూడా అందుబాటులో ఉంచారు. స్పర్శ్ హోస్పైస్‌కు నిధుల సమీకరణ కోసం రోటరీ క్లబ్ బంజారాహిల్స్‌లో నిర్వహిస్తోన్న స్కై ఫెస్ట్‌ గురించి నిర్వాహకులలో ఒకరైన రామ్మోహాన్‌రావు వివరించారు.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్నివాల్‌ను ప్రారంభించనున్నారు.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ఆకాశంలో విహారం, ఎయిర్స్‌ ఫోర్స్‌కు చెందిన స్కైడైవర్ల పారా జంపింగ్‌ విన్యాసాలు, ప్రముఖ సంగీత కళాకారుల సంగీతం, డీజే విన్యాసాలు, సినిమాల ప్రదర్శన లాంటి 22 వైవిధ్యమైన యాక్ట్స్ ఉంటాయిని ఆయన తెలిపారు.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు నగర వాసులను ఉర్రూతలూగించనున్నాయి.

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

నగరంలో నేటి నుంచి స్కై ఫెస్ట్ కార్నివాల్

కుటుంబానికి కావాల్సిన వినోదం ఇక్కడ తప్పక లభిస్తుందని ఆయన తెలిపారు. కాగా, మంగళవారం పారాజంపింగ్‌ శిక్షకులు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+