రోటాథాన్: అమ్మాయిల నృత్యాలు, పరుగు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్‌లో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శాఖ 5కె(రోటథాన్) రన్ నిర్వహించింది. సినీ నటడు కృష్ణుడు జెండా ఊపి 5కే రన్ ప్రారంభించారు. దక్షిణాసియాలో 2017 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో టోటల్ లిటరసీ మిషన్ పేరిట రోటరీ క్లబ్ 5కే రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పలువురు యువతులు ఈ కార్యక్రమంలో నృత్యం చేసి అలరించారు. కాగా, 5కే రన్‌లో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

5కే రోటథాన్
నగరంలోని నెక్లెస్ రోడ్‌లో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శాఖ 5కె రన్ నిర్వహించింది.

5కే రోటథాన్
రాబోయే రోజుల్లో సంపూర్ణ భారతావని అక్షరాస్యతతో విలసిల్లాలని కోరుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 5కె రోటథాన్ అందరినీ ఆకట్టుకుంది.

5కే రోటథాన్
దక్షిణాసియాలో 2017 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో టోటల్ లిటరసీ మిషన్ పేరిట రోటరీ క్లబ్ 5కే రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

5కే రోటథాన్
నగరంలోని నెక్లెస్ రోడ్‌లో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శాఖ 5కె రన్ నిర్వహించింది.

రోటథాన్
పలువురు యువతులు ఈ కార్యక్రమంలో నృత్యం చేసి అలరించారు. కాగా, 5కే రన్‌లో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రోటథాన్
రోటరీ క్లబ్ 3150 డిస్ట్రీక్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రోటథాన్ జరిగింది.

రోటథాన్
రోటరీ క్లబ్ గవర్నర్ మల్లాది వాసుదేవ్, ప్రతినిధులు కుటుంబాల సమేతంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉత్సాహంగా వాక్‌లో పాల్గొన్నారు.

రోటథాన్
నగరంలోని నెక్లెస్ రోడ్‌లో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శాఖ 5కె రన్ నిర్వహించింది.

రోటథాన్
సినీ నటడు కృష్ణుడు జెండా ఊపి 5కే రన్ ప్రారంభించారు. దక్షిణాసియాలో 2017 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో టోటల్ లిటరసీ మిషన్ పేరిట రోటరీ క్లబ్ 5కే రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

రోటథాన్
పలువురు యువతులు ఈ కార్యక్రమంలో నృత్యం చేసి అలరించారు. కాగా, 5కే రన్‌లో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రోటథాన్
నగరంలోని నెక్లెస్ రోడ్‌లో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శాఖ 5కె రన్ నిర్వహించింది.

రోటథాన్
సినీ నటడు కృష్ణుడు జెండా ఊపి 5కే రోటథాన్ ప్రారంభించారు.

రోటథాన్
దక్షిణాసియాలో 2017 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో టోటల్ లిటరసీ మిషన్ పేరిట రోటరీ క్లబ్ 5కే రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

రోటథాన్
పలువురు యువతులు ఈ కార్యక్రమంలో నృత్యం చేసి అలరించారు. కాగా, 5కే రన్‌లో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం

Click it and Unblock the Notifications