హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహేష్‌తో సెల్ఫీ కోసం అమ్మాయిల పోటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీవితంలో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగే వారే విజేతలవుతారని ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్‌లో సోమవారం ఆయన సందడి చేశారు. కాగా, మహేష్‌తో సెల్ఫీల కోసం అభిమానులు పోటీపడ్డారు.

మే 8న థమ్సప్ నిర్వహించిన థమ్సప్ థండర్ ఛాలెంజ్ విజేతలను ఆయన అభినందించారు. వరంగల్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలలో నిర్వహించిన ఛాలెంజ్ కార్యక్రమాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయన్నారు.

స్పార్ట్స్ ను తానెంతగానో ఇష్టపడతానని చెప్పిన మహేష్.. సవాల్‌తో కూడిన సాహసం ఈ థండర్ ఛాలెంజ్‌లో కనిపించిందన్నారు. ప్యారడైజ్ బిర్యానీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. సినిమాల గురించి చెబుతూ ప్రస్తుతం మురుగదాస్ చిత్రం చేయాల్సి ఉందన్నారు.

తెలంగాణలో ఓ గ్రామంతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని తన తండ్రి స్వస్థలం బుర్రిపాలెంను కూడా దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మహేష్ బాబు.. కాలం అనుకూలిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమని తెలిపారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

జీవితంలో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగే వారే విజేతలవుతారని ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్‌లో సోమవారం ఆయన సందడి చేశారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

మే 8న థమ్సప్ నిర్వహించిన థమ్సప్ థండర్ ఛాలెంజ్ విజేతలను ఆయన అభినందించారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

వరంగల్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలలో నిర్వహించిన ఛాలెంజ్ కార్యక్రమాలు ఎంతో ఆసక్తికరంగా సాగాయన్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

స్పార్ట్స్ ను తానెంతగానో ఇష్టపడతానని చెప్పిన మహేష్.. సవాల్‌తో కూడిన సాహసం ఈ థండర్ ఛాలెంజ్‌లో కనిపించిందన్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

ప్యారడైజ్ బిర్యానీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. సినిమాల గురించి చెబుతూ ప్రస్తుతం మురుగదాస్ చిత్రం చేయాల్సి ఉందన్నారు.

English summary
The most desirable man of the year, actor Mahesh Babu, created quite a storm when he made an appearance for his fans. A Thums Up Thunder Challenge, which was a test of strength and stamina in different districts of the Telugu speaking states took place earlier and its grand finale took place in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X