కబాబ్ ఫెస్టివల్: నటి అలంకి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌ను టాలీవుడ్ నటి అలంకీ భక్షి శుక్రవారం ప్రారంభించారు. 14 వరకూ ఈ ఫెస్టివల్ జరగనుందని హోటల్ ప్రతినిధులు వెల్లడించారు. పలు రకాల వంటకాలను రుచి చూస్తూ అలంకీ హోటల్లో సందడి చేశారు.
కబాబ్స్‌ని నూనె లేకుండా తందూరీ పద్ధతిలో కాలుస్తారు. ఆ తర్వాత బాస్మతి బియ్యం, నూనె, దినుసుల్ని కలిపి బిర్యానీ వండటం ప్రారంభిస్తారు. కుకింగ్ మిడిల్ టైమ్‌లో కబాబ్స్‌ని చేరుస్తారు.
కబాబ్ పీస్ ఎక్కువ సేపు ఉడకదు కాబట్టి కబాబ్ మజిల్ లేయర్స్‌గా విడిపోదు. అంతేకాకుండా బిర్యానీలోని మసాలా దినుసుల ఫ్లేవర్ కబాబ్‌కు యాడ్ అవుతుంది. బిర్యానీ తింటూ మధ్యలో ఈ కబాబ్స్ నములుతుంటూ మసాలా ఘాటుతోడైన కబాబ్స్ హాట్ భలే రుచిగా ఉంటుంది.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ వంటకాలు.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో వెరైటీ వంటకాలు.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో వంటకాలను ప్రదర్శిస్తున్న కుక్.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ రకాల వంటకాలను ప్రదర్శిస్తున్న కుక్.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో ఓ వంటకం.

కబాబ్ ఫెస్టివల్
సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో రుచికరమైన వంటకం.

కబాబ్ ఫెస్టివల్
కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో ఘుమ ఘుమలాడుతున్న వంటకం.

కబాబ్ ఫెస్టివల్
కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ రకాల వంటకాలు.

కబాబ్ ఫెస్టివల్
కబాబ్స్‌ని నూనె లేకుండా తందూరీ పద్ధతిలో కాలుస్తారు. ఆ తర్వాత బాస్మతి బియ్యం, నూనె, దినుసుల్ని కలిపి బిర్యానీ వండటం ప్రారంభిస్తారు. కుకింగ్ మిడిల్ టైమ్‌లో కబాబ్స్‌ని చేరుస్తారు.

కబాబ్ ఫెస్టివల్
నగరంలోని సోమాజీగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కబాబ్ ఫెస్టివల్ ఫ్యూజన్ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్‌ను టాలీవుడ్ నటి అలంకీ భక్షి శుక్రవారం ప్రారంభించారు.

కబాబ్ ఫెస్టివల్
14 వరకూ ఈ ఫెస్టివల్ జరగనుందని హోటల్ ప్రతినిధులు వెల్లడించారు. పలు రకాల వంటకాలను రుచి చూస్తూ అలంకీ హోటల్లో సందడి చేశారు.












Click it and Unblock the Notifications