అదిరే ఫోజు: హైలైఫ్ సూపర్ అంటున్న నటి (ఫోటోలు)
హైదరాబాద్: సినీ నటి అంగనారాయ్ బుధవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలోని ఏర్పాటు చేసిన హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అంగనారాయ్ అనంతరం వివిధ నగరాల డిజైనర్లు రూపొందించిన దుస్తులతో పాటు, నగలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ ఎగ్జిబిషన్లో దుస్తులతో పాటు గృహాలంకరణ వస్తువులు, నగలు, ఫర్నీచర్‌ను ఏర్పాటు చేశారు. మగువల అందచందాలను ప్రతిబింబించే ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి. ఒంటినిండా నగలు ధరించాలనే కోరిక ప్రతి మహిళకు ఉండటం సహాజం.
బంగారంతో పాటు సిల్వర్‌తో రూపొందించిన జువెలరీ ఐటమ్స్‌ను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ఉత్పత్తులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. శుక్రవారం వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది.

కంగనారాయ్
హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నటి కంగనారాయ్

-
ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ

Click it and Unblock the Notifications