యోగాతోనే అందం, ఆరోగ్యం: దీక్షాపంత్(పిక్చర్స్)
హైదరాబాద్: తన సౌందర్యానికి కారణం సరైన ఆహారం, యోగానేనని టాలీవుడ్ నటి దీక్షాపంత్ అన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన పారిస్ ది సెలూన్ స్పాను ఆమె గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన తాను గతంలో ‘గోపాల గోపాల' చిత్రంలో నటించానని తెలిపారు.
ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాది నుంచి వచ్చిన హీరోయిన్లకు టాలీవుడ్ ఎప్పుడైనా మంచి ప్రోత్సాహం అందిస్తుందని ఆమె అన్నారు.
మోడలింగ్, సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి హైదరాబాదే కారణమని దీక్షాపంత్ అన్నారు. హైదరాబాద్ తన లక్కీ సిటీ అని అన్నారు. కార్యక్రమంలో పారిస్ ద సెలూన్ నిర్వాహకులు లక్కీ రెడ్డి, రాఘవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

దీక్షాపంత్
తన సౌందర్యానికి కారణం సరైన ఆహారం, యోగానేనని టాలీవుడ్ నటి దీక్షాపంత్ అన్నారు.

దీక్షాపంత్
బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన పారిస్ ది సెలూన్ స్పాను ఆమె గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన తాను గతంలో ‘గోపాల గోపాల' చిత్రంలో నటించానని తెలిపారు.

దీక్షాపంత్
ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాది నుంచి వచ్చిన హీరోయిన్లకు టాలీవుడ్ ఎప్పుడైనా మంచి ప్రోత్సాహం అందిస్తుందని ఆమె అన్నారు.

దీక్షాపంత్
మోడలింగ్, సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి హైదరాబాదే కారణమని దీక్షాపంత్ అన్నారు. హైదరాబాద్ తన లక్కీ సిటీ అని అన్నారు.












Click it and Unblock the Notifications