చీర సింగారాలు: సందడి చేసిన నటి కారున్య (ఫోటోలు)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో చేనేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన "పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ"-2016 సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారెడిపల్లిలోని వైడబ్లూసీఏ హాలులో కొలువు తీరింది. టాలీవుడ్ నటి (వసుధైక 1957 మూవీ ఫేం) కారున్యతో సామాజిక వేత్త బినా మెహతా కలిసి ఈ ప్రదర్శనను బుధవారం ప్రారంభించారు.
ప్రదర్శనలో భాగంగా నటి కారున్య పలు ఉత్పత్తులతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఈ మేళలో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయన్నారు. ఈ తరహా ఉత్పత్తుల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లబిస్తుందన్నారు.
బుధవారం ప్రారంభమైన ఈ పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతుందని పోచంపల్లి హ్యూండ్లూమ్ ఛైర్మన్ దేవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో వివిధ రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్, డ్రెస్ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు.

చేనేత చీరలో సందడి చేసిన సినీ నటి కారున్య
పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళ"-2016ను ప్రారంభించిన సినీ నటి కారున్య

-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!

Click it and Unblock the Notifications