శామ్‌సంగ్ నోట్ 5తో కృతిసనన్ సందడి(ఫోటోలు)
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో శనివారం సినీ నటి కృతి సనన్ సందడి చేశారు. కృతి సనన్ తన చేతుల మీదగా శామ్‌సంగ్ నోట్ 5ను మార్కెట్లోకి విడుదల చేశారు.
ఆ తర్వాత శామ్‌సంగ్ నోట్ 5 స్మార్ట్ ఫోన్‌ను ఆమె కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ శామ్‌సంగ్ ఫోన్‌లంటే తనకెంతో ఇష్టమన్నారు. తాను మొదటి నుంచి శామ్‌సంగ్ ఫోన్‌లనే వాడుతున్నట్లు తెలిపారు.
Hey guys! Join me for an exclusive showcase of Samsung Galaxy Note 5 at Reliance Digital, Inorbit Mall, Hyderabad @ 2.45pm. See you all! :)
— Kriti Sanon (@kritisanon) September 26, 2015 
ఇనార్బిట్ మాల్‌లో సినీ నటి కృతిసనన్ సందడి
మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో శనివారం సినీ నటి కృతి సనన్ సందడి చేశారు.

ఇనార్బిట్ మాల్‌లో సినీ నటి కృతిసనన్ సందడి
కృతి సనన్ తన చేతుల మీదగా శామ్‌సంగ్ నోట్ 5ను మార్కెట్లోకి విడుదల చేశారు.

ఇనార్బిట్ మాల్‌లో సినీ నటి కృతిసనన్ సందడి
ఆ తర్వాత శామ్‌సంగ్ నోట్ 5 స్మార్ట్ ఫోన్‌ను ఆమె కొనుగోలు చేశారు.

ఇనార్బిట్ మాల్‌లో సినీ నటి కృతిసనన్ సందడి
ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ శామ్‌సంగ్ ఫోన్‌లంటే తనకెంతో ఇష్టమన్నారు.

ఇనార్బిట్ మాల్‌లో సినీ నటి కృతిసనన్ సందడి
తాను మొదటి నుంచి శామ్‌సంగ్ ఫోన్‌లనే వాడుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications