హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా హొయలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరి మనారా చోప్రా సోమవారం నగరంలో తళుక్కున మెరిసింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను బాలీవుడ్ నటి మనారా చోప్రా ప్రారంభించింది.

ఈ ఎగ్జిబిషన్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైవిధ్యమైన ఆభరణాలు ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.

ఫెస్టివ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల వస్త్రాలూ ఇక్కడ లభిస్తోన్నట్లు నటి మనారా చోప్రా తెలిపారు. మూడు రోజుల పాటు హెచ్ఐసీసీ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ హైలైఫ్ ఎగ్జిబిష‌న్‌ సోమవారం నుండి ప్రారంభమైంది.

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరి మనారా చోప్రా సోమవారం నగరంలో తళుక్కున మెరిసింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను బాలీవుడ్ నటి మనారా చోప్రా ప్రారంభించింది.

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

ఈ ఎగ్జిబిషన్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైవిధ్యమైన ఆభరణాలు ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.

 హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

ఫెస్టివ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల వస్త్రాలూ ఇక్కడ లభిస్తోన్నట్లు నటి మనారా చోప్రా తెలిపారు. మూడు రోజుల పాటు హెచ్ఐసీసీ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ హైలైఫ్ ఎగ్జిబిష‌న్‌ సోమవారం నుండి ప్రారంభమైంది.

 హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

హైలైఫ్ ఎగ్జిబిషన్‌: సినీ నటి మనారా చోప్రా సందడి

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సోదరి మనారా చోప్రా సోమవారం నగరంలో తళుక్కున మెరిసింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను బాలీవుడ్ నటి మనారా చోప్రా ప్రారంభించింది. ఈ ఎగ్జిబిషన్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైవిధ్యమైన ఆభరణాలు ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.

English summary
Actress Mannara Chopra along with Chief Organizer of Hi-Life Exhibition at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X