హైదరాబాద్ చాలా మారింది: ముగ్దా గాడ్సే(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త వస్త్ర డిజైన్లు, ఆభరణాల నుంచి గృహాలంకరణ వస్తువుల కొరకు కొలువుదీరిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రారంభమైంది. మాదాపూర్ హెచ్ఐసిసిలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముగ్ధా గాడ్సే మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు తాను మోడల్‌గా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నట్లు తెలిపారు. అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్ చాలా మారిందని అన్నారు. ఫ్యాషన్ పరంగా చాలా మారిందని చెప్పారు. ముంబై, ఢిల్లీ తర్వాత బెస్ట్ ప్లేస్ హైదరాబాదేనని అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఎంతో మంది డిజైనర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటుకుంటున్నారని తెలిపారు. శనివారం వరకు ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.

ముగ్దా గాడ్సే
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త వస్త్ర డిజైన్లు, ఆభరణాల నుంచి గృహాలంకరణ వస్తువుల కొరకు కొలువుదీరిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రారంభమైంది.

హై లైఫ్ ఎగ్జిబిషన్
మాదాపూర్ హెచ్ఐసిసిలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సే ప్రారంభించారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
ఈ సందర్భంగా ముగ్ధా గాడ్సే మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు తాను మోడల్‌గా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నట్లు తెలిపారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్ చాలా మారిందని అన్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ పరంగా చాలా మారిందని చెప్పారు. ముంబై, ఢిల్లీ తర్వాత బెస్ట్ ప్లేస్ హైదరాబాదేనని అన్నారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ఎంతో మంది డిజైనర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటుకుంటున్నారని తెలిపారు.

హై లైఫ్ ఎగ్జిబిషన్
శనివారం వరకు ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.












Click it and Unblock the Notifications