బిగ్ ఎఫ్ఎంలో కేక్ కట్ చేసిన నటి రెజీనా(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బేగంపేటలోని 92.7 బిగ్ ఎఫ్ఎం కార్యాలయంలో సినీ నటి రెజినా శుక్రవారం సందడి చేశారు. అంతకుముందు రోజులు సినీతారలు అంజలి, రకుల్‌ప్రీత్ సింగ్, రీతూవర్మ, డా. రాజశేఖర్, నవదీప్, శేషు, సుధీర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు.
ఎఫ్ఎం ఫుల్ వాల్యూమ్ కార్యక్రమ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా నటి రెజీనా మాట్లాడుతూ.. కారులో ప్రయాణిస్తూ రేడియో వింటానని తెలిపారు. కాగా, ఈ ఫుల్ వాల్యూమ్ షోలో భాగంగా ఆర్‌జె జో శ్రోతలను ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో గంట గంటకి చక్కని బహుమతులను అందజేస్తూ.. సర్‌ప్రైజ్ కాల్స్ చేస్తూ సినీ తారలతో కలిసి సందడి చేశారు.
ఆర్‌జె జో ‘ఫుల్ వాల్యూమ్' షో ప్రారంభమైన 3 నెలలోనే ఉత్తమ నాన్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమ విభాగంలో ఐఆర్ఎఫ్ అవార్డు గెలుపొందిందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డు ద్వారా ఆమె రెట్టింపు ఉత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో షోను నిర్వహిస్తూ హైదరాబాద్ శ్రోతల ఆదరణ పొందుతోందని చెప్పారు.

రెజీనా
నగరంలోని బేగంపేటలోని 92.7 బిగ్ ఎఫ్ఎం కార్యాలయంలో సినీ నటి రెజినా శుక్రవారం సందడి చేశారు.

రెజీనా
అంతకుముందు రోజులు సినీతారలు అంజలి, రకుల్‌ప్రీత్ సింగ్, రీతూవర్మ, డా. రాజశేఖర్, నవదీప్, శేషు, సుధీర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలను అలరించారు.

రెజీనా
ఎఫ్ఎం ఫుల్ వాల్యూమ్ కార్యక్రమ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా నటి రెజీనా మాట్లాడుతూ.. కారులో ప్రయాణిస్తూ రేడియో వింటానని తెలిపారు.

రెజీనా
ఈ ఫుల్ వాల్యూమ్ షోలో భాగంగా ఆర్‌జె జో శ్రోతలను ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో గంట గంటకి చక్కని బహుమతులను అందజేస్తూ.. సర్‌ప్రైజ్ కాల్స్ చేస్తూ సినీ తారలతో కలిసి సందడి చేశారు.

రెజీనా
ఆర్‌జె జో ‘ఫుల్ వాల్యూమ్' షో ప్రారంభమైన 3 నెలలోనే ఉత్తమ నాన్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమ విభాగంలో ఐఆర్ఎఫ్ అవార్డు గెలుపొందిందని నిర్వాహకులు తెలిపారు.

రెజీనా
ఈ అవార్డు ద్వారా ఆమె రెట్టింపు ఉత్సాహంతో, సరికొత్త ఆలోచనలతో షోను నిర్వహిస్తూ హైదరాబాద్ శ్రోతల ఆదరణ పొందుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications