హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘గణేష్’ సన్నిధిలో రెజీనా: విద్యార్థినుల డ్యాన్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 92.7బిగ్ ఎఫ్ఎం ఏర్పాటు చేసిన బిగ్ గ్రీన్ గణనాథుడ్ని టాలీవుడ్ కథానాయిక రెజీనా బుధవారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రసాదం స్వీకరించారు. ఆమె కథానాయిక నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' గురువారం విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, కాచిగూడలోని బదృకా కళాశాల విద్యార్థులు గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ సంబరంగా నిమజ్జన కార్యక్రమాలను ముగించారు.

‘గణేష్' సన్నిధిలో రెజీనా

‘గణేష్' సన్నిధిలో రెజీనా

92.7బిగ్ ఎఫ్ఎం ఏర్పాటు చేసిన బిగ్ గ్రీన్ గణనాథుడ్ని టాలీవుడ్ కథానాయిక రెజీనా బుధవారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రసాదం స్వీకరించారు.

‘గణేష్' సన్నిధిలో రెజీనా

‘గణేష్' సన్నిధిలో రెజీనా

ఆమె కథానాయిక నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్' గురువారం విడుదలవుతున్న విషయం తెలిసిందే.

‘గణేష్' సన్నిధిలో రెజీనా

‘గణేష్' సన్నిధిలో రెజీనా

92.7బిగ్ ఎఫ్ఎం ఏర్పాటు చేసిన బిగ్ గ్రీన్ గణనాథుడ్ని టాలీవుడ్ కథానాయిక రెజీనా బుధవారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రసాదం స్వీకరించారు.

విద్యార్థినుల డ్యాన్స్

విద్యార్థినుల డ్యాన్స్

ఇది ఇలా ఉండగా, కాచిగూడలోని బదృకా కళాశాల విద్యార్థులు గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

విద్యార్థినుల డ్యాన్స్

విద్యార్థినుల డ్యాన్స్

విద్యార్థులు నృత్యాలు చేస్తూ సంబరంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.

English summary
Actress Regina on Wednesday visited Big Green Ganesha in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X