పోచంపల్లి మేళాలో సినీ నటి భవ్య శ్రీ సందడి
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన "పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా"బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ హల్లో గురువారం ప్రారంభమైంది. వర్దమాన సినీ నటి భవ్య శ్రీ ఈ మేళాను ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మేళాలో ఉంచిన వివిధ రకాల పోచంపల్లి ఇకత్ డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు. ఈ తరహ మేళా వలన చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లబిస్తుందన్నారు.
ఈ సందర్భంగా పలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి చూపురులను ఆకర్షించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 22 వరకు కొనసాగనున్న మేళాలో వేలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, డ్రెస్ మెటిరియల్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

పోచంపల్లి మేళాలో సందడి చేసిన నటి భవ్య శ్రీ
అత్యాధునిక సాంకేతిక పద్దతులలో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన "పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా"బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ హల్లో గురువారం ప్రారంభమైంది.

పోచంపల్లి మేళాలో సందడి చేసిన నటి భవ్య శ్రీ
వర్దమాన సినీ నటి భవ్య శ్రీ ఈ మేళాను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మేళాలో ఉంచిన వివిధ రకాల పోచంపల్లి ఇకత్ డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు.

పోచంపల్లి మేళాలో సందడి చేసిన నటి భవ్య శ్రీ
ఈ తరహ మేళా వలన చేనేత కార్మికులు తమ ఉత్పతులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లబిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి చూపురులను ఆకర్షించారు.

పోచంపల్లి మేళాలో సందడి చేసిన నటి భవ్య శ్రీ
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్ లవకుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 22 వరకు కొనసాగనున్న మేళాలో వేలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, డ్రెస్ మెటిరియల్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications