Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బోనులో హాట్ మిర్చి ఆర్జే, హీరోయిన్ (పిక్చర్స్)

హైదరాబాద్: కాలుష్యం, పర్యావరణంలోని పలు హానికారకాలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రపరిచేందుకు గాను హైదరాబాదువాసులను ప్రోత్సహించే దిశగా బిగ్ బజార్ - మిర్చీ క్లీన్ హైదరాబాద్ ప్రచారాన్ని హైదరాబాదు హాటెస్ట్ రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం, ఫ్యూచర్ గ్రూప్ వారి ప్రధాన హైపర్ మార్కెట్ రిటైల్ చైన్ అయిన బిగ్ బజార్ సంయుక్తంగా ప్రారంభించాయి.

ఈ ప్రచారం భద్రమ్ సినిమా హీరో అశోక్ షెల్వన్, హీరోయిన్ జాని నాయర్, తార్నాక బిగ్ బజార్ హెడ్ సిషిర్ త్రిపాఠి, ఆర్జే హేమంత్‌లతే ప్రారంభించబడింది.

ఫిబ్రవరి 22 నుండి మార్చి 30వ తేదీ వరకు బిగ్ బజార్ అందిస్తున్న గ్రేట్ ఎక్సేంజ్ ఆఫర్‌లో ఈ ప్రచారం ఓ భాగం. పర్యావరణ హాని కారకాలపై ప్రజలలో అవగాహనను పెంపొందించాలని రేడియే మిర్చీ, బిగ్ బజార్‌లు నిర్ణయించాయి.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

రేడియో మిర్చీ ఆర్జే హేమంత్ తనకు తానుగా క్లీన్ హైదరాబాదు కొరకు క్యాంటర్లోని మొబైల్ జైల్లో స్వతహాగా అరెస్ట్ అయ్యారు. గ్రేట్ ఎక్సేంజ్ ఆఫర్ సందర్భంగా ఉపయోగించని గృహోపకరణాలను తార్నాక బిగ్ బజార్‌లో ఎక్సేంజ్ చేస్తూ పరిశుభ్రమైన హైదరాబాద్ నిర్మాణం కొరకు చేసే ఈ కార్యక్రమంలో తనకు మద్దతుగా నిలవాలని నగరవాసులకు హేమంత్ విజ్ఞప్తి చేశారు.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

ఈ ఎక్సేంజ్ ఆఫర్‌లో గృహోపకరణాలను అందించిన వినియోగదారులకు బిగ్ బజార్ ప్రతిఫలంగా ఎక్చేంజ్ వాల్యూ/పాయింట్స్‌ను అందిస్తుంది. ఏప్రిల్ 6, 2014 వరకు చెల్లుబాటయ్యే ఈ ఎక్చేంజ్ పాయింట్లతో వినియోగదారులు మరిన్ని కొత్త వస్తువులను స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

మార్చి 22 నుండి 24 వరకు తార్నాకలో జరిగే వస్తు సేకరణ కార్యక్రమంలో ఉపయోగించని గృహోపకరణాలను అందిస్తూ క్లీన్ హైదరాబాద్ కార్యక్రమంలో మొదటి అడుగెయ్యాలని తార్నాక వాసులను హేమంత్ కోరారు.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

క్లీన్ హైదరాబాద్ కార్యక్రమం గురించి నగరవాసులకు తెలియజేసేందుకు కాంటాక్టింగ్ స్కూల్స్, కాలేజీలు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్స్ వంటి పలు మార్కెటింగ్ కార్యక్రమాలను రేడియో మిర్చీ మరియు బిగ్ బజార్ చేపటడుతున్నాయి.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

ఇవే కాగ ఈ ప్రచారంలో ప్రజలు పాల్గొనేందుకు రేడియో మిర్చి తార్నాకలో ఇంటింటికివెళ్లి ప్రచారం చేస్తుంది. మార్చి 22 నుండి 24 వరకు పలు ప్రాంతాలలో సంచరించే మొబైల్ వ్యాన్/క్యాంటర్ ద్వారా ప్రజలు మద్దతు తెలుపవచ్చు.

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

బిగ్ బజార్ - రేడియో మిర్చీ క్లీన్ హైదరాబాద్

కాలుష్యం, పర్యావరణంలోని పలు హానికారకాలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రపరిచేందుకు గాను హైదరాబాదువాసులను ప్రోత్సహించే దిశగా బిగ్ బజార్ - మిర్చీ క్లీన్ హైదరాబాద్ ప్రచారాన్ని హైదరాబాదు హాటెస్ట్ రేడియో స్టేషన్ రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం, ఫ్యూచర్ గ్రూప్ వారి ప్రధాన హైపర్ మార్కెట్ రిటైల్ చైన్ అయిన బిగ్ బజార్ సంయుక్తంగా ప్రారంభించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+