నీరాజనం: బీఎండబ్ల్యూ బ్రైడల్ ఫ్యాషన్‌షో(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ సోమాజిగూడలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం అలరించింది. ‘ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్-2015' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం ఆఖరి రోజైన రెండోరోజు మోడళ్లు ర్యాంపుపై సందడి చేశారు.
బీఎండబ్ల్యూ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ రెండోరోజు పూర్తిగా దక్షిణాది వధువుకి నీరాజనం అన్నట్లుగా సాగింది. అషిమా లీనా ప్రత్యేకంగా దక్షిణాది దేవాలయాల స్ఫూర్తితో ‘దక్షిణ'పేరిట వధువుకు నవ్యనీరాజనం పలికితే, కాంజీవరం కాంటపరైజ్డ్ అంటూ నీతాలుల్లా తన కలెక్షన్ ప్రదర్శించారు.
దక్షిణాది వివాహాల్లో తప్పనసరిగా దర్శనమిచ్చే కాంజీవరం చీరతో పాటు ఇక్కడ కనిపించే ఫ్యాబ్రిక్స్, జువెలరీ, బోర్డర్స్ తోపాటుగా ఇక్కడి వస్త్రధారణకి అనుగుణంగా తన కలెక్షన్ తీర్చిదిద్దిన అషిమా నవ వధువుల మనసు దోచారు.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
బీఎండబ్ల్యూ బ్రైడల్ ఫ్యాషన్ షోలో పాల్గొన్న కున్ ఎక్స్లూజివ్ ఎండి గౌతమ్ గుడిగోపురం, నీతా లుల్లా, ఫ్యాషన్ వన్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అండ్ ఎండి విజయ్ సింగ్.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ సోమాజిగూడలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం అలరించింది.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
‘ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్-2015' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం ఆఖరి రోజైన రెండోరోజు మోడళ్లు ర్యాంపుపై సందడి చేశారు.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
బీఎండబ్ల్యూ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ రెండోరోజు పూర్తిగా దక్షిణాది వధువుకి నీరాజనం అన్నట్లుగా సాగింది.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
అషిమా లీనా ప్రత్యేకంగా దక్షిణాది దేవాలయాల స్ఫూర్తితో ‘దక్షిణ'పేరిట వధువుకు నవ్యనీరాజనం పలికితే, కాంజీవరం కాంటపరైజ్డ్ అంటూ నీతాలుల్లా తన కలెక్షన్ ప్రదర్శించారు.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
దక్షిణాది వివాహాల్లో తప్పనసరిగా దర్శనమిచ్చే కాంజీవరం చీరతో పాటు ఇక్కడ కనిపించే ఫ్యాబ్రిక్స్, జువెలరీ, బోర్డర్స్ తోపాటుగా ఇక్కడి వస్త్రధారణకి అనుగుణంగా తన కలెక్షన్ తీర్చిదిద్దిన అషిమా నవ వధువుల మనసు దోచారు.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
బ్రైట్ కలర్స్ ఇష్టపడే హైదరాబాద్ అమ్మాయిలని దృష్టిలో ఉంచుకుని గ్రీన్, పింక్ లాంటి కలర్స్ విరివిగా వాడానని అషిమా చెప్పగా, లగ్జరీయస్ వధువుకి న్యూ ఏజ్ లుక్‌ని అందించే ప్రయత్నం నీతా చేశారు.

బ్రైడల్ ఫ్యాషన్‌షో
ఖైరతాబాద్‌లోని కున్ మోటార్స్‌లో ఆదివారం జరిగిన ఈ ఫ్యాషన్ షోకి పలువురు సోషలైట్స్ హాజరయ్యారు.

Click it and Unblock the Notifications