బాడీపవర్: కండలవీరులకు తోడు వనితలు(పిక్చర్స్)
హైదరాబాద్: ఫిట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో పిట్నెస్ మోడల్ హంట్ పేరుతో గురువారం ఏర్పాటు చేసిన ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి. పలువురు మహిళలు కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు.
ఈ పోటీల్లో నగరానికి చెందిన 70 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి 2016 జనవరిలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాడీ పవర్ బృందం సిఈఓ నిక్ ఆర్టన్ మాట్లాడుతూ.. యువత ఆరోగ్యం, శరీర దృఢత్వంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

బాడీ పవర్
ఫిట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో పిట్నెస్ మోడల్ హంట్ పేరుతో గురువారం ఏర్పాటు చేసిన ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి.

బాడీ పవర్
ఈ పోటీల్లో నగరానికి చెందిన 70 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు.

కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి 2016 జనవరిలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారు.

బాడీ పవర్
ఈ సందర్భంగా బాడీ పవర్ బృందం సిఈఓ నిక్ ఆర్టన్ మాట్లాడుతూ.. యువత ఆరోగ్యం, శరీర దృఢత్వంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

పలువురు మహిళలు కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు.

Click it and Unblock the Notifications