నాయిని తీన్‌మార్: యువతి డ్యాన్స్! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి పూజలందుకునే జగదాంబిక అమ్మవారి సన్నిధికి ఆషాఢ నైవేద్యమైన బోనాలు వేల సంఖ్యలో బారులు తీరాయి.
తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
జాతరలో ప్రధానంగా భావించే తొట్టెల ఊరేగింపులో హోంమంత్రి నాయిని తీన్‌మార్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. గోల్కొండలో సంబరానికి ముందు చోటా బజార్‌లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, తొట్టెల ఊరేగింపును ముస్లిం యువకులు ముందుండి నడిపించడం ఆకర్షణగా నిలిచింది.

బోనాలు
చారిత్రాత్మకమైన గోల్కొండ బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగా వైభవంగా మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ బోనాల ఉత్సవాలలో గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు
ఆదివారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి పూజలు నిర్వహించి భారీ తొట్టెల ఊరేగింపును ప్రారంభించారు.

బోనాలు
తెలంగాణ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. డప్పువాయిద్యాల నడుమ శివసత్తుల పూనకంతో, పోతురాజుల నృత్యాలతో, యువత కేరింతతో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

బోనాలు
లంగర్‌హౌస్ చౌరస్తాలోని అమ్మవారి భారీతొట్టెల ఊరేగింపులో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ రామకృష్ణారావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ తొట్టెల ఊరేగింపును ప్రారంభించారు.

బోనాలు
ఈ సందర్భంగా నాయిని నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పండుగ తెలంగాణ బోనాల పండుగ అని, ఈ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు.

బోనాలు
మన ప్రభుత్వం, మన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. పూజలు చేస్తున్న విమలక్క.

బోనాలు
బోనాల ఉత్సవాలు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ హోమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. బోనాలు ఎత్తుకున్న మహిళల దృశ్యం.

బోనాలు
మన బోనాల ఉత్సవాలను ఘనంగా నెలరోజుల పాటు జరుపుకుంటామని నాయిని తెలిపారు. అక్కాచెల్లెళ్లు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, దీంతో అమ్మవారు ప్రజలందరినీ సల్లగా చూస్తుందని పేర్కొన్నారు. బోనాల నేపథ్యంలో యువతి నాట్యం.

బోనాలు
ఈ బోనాల ఉత్సవాలను ప్రశాంతమైన వాతావారణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఘనంగా జరుపుకోవాలని నాయిని తెలిపారు.

బోనాలు
హైదరాబాదు నగరంలో మొట్టమొదటగా బోనాల పండుగ గోల్కొండలో శ్రీ జగదాంబిక అమ్మవారికి పూజల నిర్వహించిన తర్వాతనే నగరమంతతా జరుపుకుంటారన్నారు. కాగా, గోల్కొండ కోటలో సాంస్కృతిక ప్రదర్శన దృశ్యం.

పోతరాజుల విన్యాసం
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పోతరాజుల విన్యాసం

నాయిని
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పోతరాజుతో నాయిని నర్సింహా రెడ్డి.

నాయిని
తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు
తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బోనాలు కార్యక్రమంలో బద్దం బాల్ రెడ్డి.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వీధులు జనమయం.

గోల్కొండ
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గోల్కొండ కోటకు ఘటం.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గోల్కొండ కోటకు అమ్మవారి ఘటం.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బోనాలు ఎత్తుకొని వస్తూ..

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బోనాలు ఎత్తుకొని వస్తూ..

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి వేషదారణలో..

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి వేషదారణలో..

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గోల్కొండ అమ్మవారి నిండురూపం.

బోనాలు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి పూజలు.

పోతురాజు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పోతురాజు విన్యాసం.

భక్తులు
తెలంగాణ రాష్ట్రంలో తొలి అధికారిక పండుగ బోనాలు... గోల్కొండ కోటలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బోనాలు వేడుకలో భక్తులు.












Click it and Unblock the Notifications