బోనాల సంబరం: చిందేసిన శివారెడ్డి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో గురువారం పలుచోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. ఆషాఢమాసం చివరి రోజు, గురువారం కలిసి రావడంతో సెక్రటేరియట్ తోపాటు గోల్కొండ కోటలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.
గోల్కొండలో గురువారం 8వ బోనం పూజ ఘనంగా జరిగింది. సెక్రటేరియట్ ఆవరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అధికారులు టిఎన్జీవో నాయకులు దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనాల ఉత్సవంలో పాల్గొన్న సినీ నటుడు శివారెడ్డి పోతరాజులతో చిందేసి సందడి చేశారు. పోతరాజుల నృత్యాలు, ఫలహారపు బండ్ల ఊరేగింపుతో సచివాలయం పరిసరాలు పండగ శోభను సంతరించుకున్నాయి.

బోనాల సంబరం
హైదరాబాద్ నగరంలో గురువారం పలుచోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

అమ్మవారు
ఆషాఢమాసం చివరి రోజు, గురువారం కలిసి రావడంతో సెక్రటేరియట్ తోపాటు గోల్కొండ కోటలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.

బోనాల సంబరం
గోల్కొండలో గురువారం 8వ బోనం పూజ ఘనంగా జరిగింది.

బోనాల సంబరం
సెక్రటేరియట్ ఆవరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

బోనాల సంబరం
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అధికారులు టిఎన్జీవో నాయకులు దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనాల సంబరం
బోనాల ఉత్సవంలో పాల్గొన్న సినీ నటుడు శివారెడ్డి పోతరాజులతో చిందేసి సందడి చేశారు.

బోనాల సంబరం
పోతరాజుల నృత్యాలు, ఫలహారపు బండ్ల ఊరేగింపుతో సచివాలయం పరిసరాలు పండగ శోభను సంతరించుకున్నాయి.

బోనాల సంబరం
హైదరాబాద్ నగరంలో గురువారం పలుచోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

బోనాల సంబరం
ఆషాఢమాసం చివరి రోజు, గురువారం కలిసి రావడంతో సెక్రటేరియట్ తోపాటు గోల్కొండ కోటలో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.

శివారెడ్డి సందడి
గోల్కొండలో గురువారం 8వ బోనం పూజ ఘనంగా జరిగింది.

శివారెడ్డి సందడి
సెక్రటేరియట్ ఆవరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

మంత్రి నాయిని
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అధికారులు టిఎన్జీవో నాయకులు దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

Click it and Unblock the Notifications