హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబారీపై అమ్మవారు: పాతబస్తీ జనసంద్రం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బోనాల జాతరలో భాగంగా పాతనగరం వీధులు సోమవారం జనసందంగా మారాయి. పలు ఆలయాలు వద్ద రద్దీగా నెలకొంది. ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో భక్తులు సందడి చేశారు. జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి.

ఉదయం అమ్మవారికి సాక సమర్పణతో ప్రారంభమైన ఉత్సవాలు పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు, ఫలహార, ఘటాల ఊరేగింపు, నిమజ్జనం.. ఇలా రోజంతా కన్నుల పండుగగా సాగింది.

అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించగా.. దారి పొడవునా భక్తులు ఘటాలకు స్వాగతం పలికారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

అంతకుముందు అమ్మవారికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. పదిరోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘటాల సామూహిక నిమజ్జనంతో ఉత్సవాలకు ముగింపు పలికారు.

లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ మాతం అనురాధ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. పాపాలు పెరిగిపోతున్నాయని, అందుకే వర్షాలు సకాలంలో కురవక పంటలు పండక కరువు వెక్కిరిస్తుందని తెలిపారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

బోనాల జాతరలో భాగంగా పాతనగరం వీధులు సోమవారం జనసందంగా మారాయి. పలు ఆలయాలు వద్ద రద్దీగా నెలకొంది.

బోనాల వైభవం

బోనాల వైభవం

ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో భక్తులు సందడి చేశారు. జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి.

బోనాల వైభవం

బోనాల వైభవం

ఉదయం అమ్మవారికి సాక సమర్పణతో ప్రారంభమైన ఉత్సవాలు పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు, ఫలహార, ఘటాల ఊరేగింపు, నిమజ్జనం.. ఇలా రోజంతా కన్నుల పండుగగా సాగింది.

బోనాల వైభవం

బోనాల వైభవం

అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించగా.. దారి పొడవునా భక్తులు ఘటాలకు స్వాగతం పలికారు.

బోనాల వైభవండ

బోనాల వైభవండ

రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

అంతకుముందు అమ్మవారికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

పదిరోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘటాల సామూహిక నిమజ్జనంతో ఉత్సవాలకు ముగింపు పలికారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయ మాతం అనురాధ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

పాపాలు పెరిగిపోతున్నాయని, అందుకే వర్షాలు సకాలంలో కురవక పంటలు పండక కరువు వెక్కిరిస్తుందని తెలిపారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

హైదరాబాద్‌లోని పాతనగరంలో బోనాల జాతర జనసంద్రాన్ని తలపించింది.

బోనాల వైభవం

బోనాల వైభవం

సోమవారం జాతర ముగింపు సందర్భంగా లక్షలాది మంది జనసందోహం నడుమ ఘటాల ఊరేగింపు సాగింది.

బోనాల వైభవం

బోనాల వైభవం

ఉదయం అమ్మవారికి సాక సమర్పణతో ప్రారంభమైన ఉత్సవాలు పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు, ఫలహార, ఘటాల ఊరేగింపు, నిమజ్జనం.. ఇలా రోజంతా కన్నుల పండుగగా సాగింది.

బోనాల వైభవం

బోనాల వైభవం

శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారిపై ఊరేగించగా.. దారి పొడవునా భక్తులు ఘటాలకు స్వాగతం పలికారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

అంతకుముందు అమ్మవారికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు.

బోనాల వైభవం

బోనాల వైభవం

పదిరోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘటాల సామూహిక నిమజ్జనంతో ఉత్సవాలకు ముగింపు పలికారు.

English summary
The two-day long colourful and musical display of culture and devotion at its best came to an end on the banks of Musi on Monday. The Bonalu festival in old city was celebrated with great fervour and unity with the participation of large crowds in every leg of the procession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X