శ్రావణ బోనాలు: మహిళా భక్తుల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.
పండుగలు, ఉత్సవాలు ఐకమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఎక్సైజ్‌శాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రి టి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించగా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా ఈ ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. పండుగలు ఉత్సవాలకు ప్రజలు తారతమ్యాలు మరిచి పాల్గొనడం అభినందనీయమన్నారు.
వ్యాధులు ప్రబలకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి గ్రామదేవతలను కొలుస్తారని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

శ్రావణ బోనాలు
నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.

శ్రావణ బోనాలు
మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.

శ్రావణ బోనాలు
పండుగలు, ఉత్సవాలు ఐకమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఎక్సైజ్‌శాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రి టి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.

శ్రావణ బోనాలు
ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు.

శ్రావణ బోనాలు
సికింద్రాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆషాఢమాసంలో బోనాలు నిర్వహించగా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రావణ బోనాలు
కాగా, ఈ ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ బోనాలు
ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ.. పండుగలు ఉత్సవాలకు ప్రజలు తారతమ్యాలు మరిచి పాల్గొనడం అభినందనీయమన్నారు.

శ్రావణ బోనాలు
వ్యాధులు ప్రబలకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి గ్రామదేవతలను కొలుస్తారని అన్నారు.

శ్రావణ బోనాలు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజలు బోనాల ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.

శ్రావణ బోనాలు
నగరం ఆదివారం శ్రావణమాస బోనమెత్తింది. గోల్కొండ, కంటోన్మెంట్, అంబర్‌పేట, సికింద్రాబాద్, హయత్‌నగర్, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.

శ్రావణ బోనాలు
మహిళలు అందంగా అలంకరించిన కుండల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పోతరాజుల నృత్యాలు అలరించాయి.

శ్రావణ బోనాలు
ఆదివారం తార్నాకతోపాటు అడ్డగుట్ట, సీతాఫల్‌మండిలలో బోనాల పండుగను ప్రజలు నిర్వహించుకున్నారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే..












Click it and Unblock the Notifications