లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్ (ఫోటోలు)
హైదరాబాద్: బ్రైడల్ ఫెస్టివ్ సీజన్ కోసం లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రత్యేకంగా రూపొందించిన 'బ్రైడల్ డ్రీమ్' మేకప్‌పై బాలీవుడ్ మేకప్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్ సోమవారం దిల్‌సుఖ్ నగర్ లోని లాక్మీ సెలూన్‌లో ప్రత్యేక వర్క్ షాప్‌ను నిర్వహించారు.
షిమ్మరింగ్ బ్యూటీ, క్రిమ్మన్ బ్లూసమ్ బ్రైడల్ లుక్స్‌తో మోడళ్లు వధువుల్లా మురిసిపోయారు. సుష్మా ఖాన్ ఈ సందర్భంగా బ్రైడల్ పై తర్పీధునిస్తూ, మేకప్‌పై విలువైన సూచనలు చేశారు. ఈ తరహా మేకప్ లుక్స్ నేటితరం హెయిర్, బ్యూటీ మేకప్ ధోరణులను సమ్మేళనం చేస్తుందని తెలిపారు.
లాక్మీ సెలూన్ నిర్వహకులు షర్మిల మాట్లాడుతూ ఈ వర్క్ షాప్‌లో భాగంగా, వినియోగదారులకు ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నామని అన్నారు. బ్రైడల్ సేవలను ఎంచుకున్న ప్రతి వధువుకు, అగ్రశ్రేణి ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా ఓ వెడ్డింగ్ బాక్స్ రూపొందిస్తారని, ఈ బాక్స్ వారి సొంతం చేసుకొవచ్చని అన్నారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
బ్రైడల్ ఫెస్టివ్ సీజన్ కోసం లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ప్రత్యేకంగా రూపొందించిన 'బ్రైడల్ డ్రీమ్' మేకప్‌పై బాలీవుడ్ మేకప్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్ సోమవారం దిల్‌సుఖ్ నగర్ లోని లాక్మీ సెలూన్‌లో ప్రత్యేక వర్క్ షాప్‌ను నిర్వహించారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
షిమ్మరింగ్ బ్యూటీ, క్రిమ్మన్ బ్లూసమ్ బ్రైడల్ లుక్స్‌తో మోడళ్లు వధువుల్లా మురిసిపోయారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
సుష్మా ఖాన్ ఈ సందర్భంగా బ్రైడల్ పై తర్పీధునిస్తూ, మేకప్‌పై విలువైన సూచనలు చేశారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
ఈ తరహా మేకప్ లుక్స్ నేటితరం హెయిర్, బ్యూటీ మేకప్ ధోరణులను సమ్మేళనం చేస్తుందని తెలిపారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
లాక్మీ సెలూన్ నిర్వహకులు షర్మిల మాట్లాడుతూ ఈ వర్క్ షాప్‌లో భాగంగా, వినియోగదారులకు ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నామని అన్నారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
బ్రైడల్ సేవలను ఎంచుకున్న ప్రతి వధువుకు, అగ్రశ్రేణి ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా ఓ వెడ్డింగ్ బాక్స్ రూపొందిస్తారని, ఈ బాక్స్ వారి సొంతం చేసుకొవచ్చని అన్నారు.

లాక్మీ ఫ్యాషన్ వీక్: బ్రైడల్ బ్యూటీ లుక్స్
ఈ సందర్భంగా పలువురు బ్రైడల్స్ బ్రైడల్ బాలీవుడ్ మేకప్ సెలబ్రిటీ ఆర్టిస్ట్ సుష్మా ఖాన్‌తో ఫోటోలకు ఫోజులిచ్చారు.












Click it and Unblock the Notifications