చైనా కీలక నిర్ణయం: సైన్యాన్ని సగానికి పైగా తగ్గించుకోవాలని..

చైనా తన సైనిక బలగాన్ని తగ్గించనుంది. ప్రపంచంలో అత్యధిక సైనిక బలగం కలిగిన దేశాల్లో చైనా ఒకటి. ఇది తన సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు చైనా అధికార పత్రిక పీఎల్ఏ వెల్లడించింది.

బీజింగ్: చైనా తన సైనిక బలగాన్ని తగ్గించనుంది. ప్రపంచంలో అత్యధిక సైనిక బలగం కలిగిన దేశాల్లో చైనా ఒకటి. ఇది తన సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు చైనా అధికార పత్రిక పీఎల్ఏ వెల్లడించింది.

పస్తుతం చైనాలో 23 లక్షల మంది సైనికులు ఉన్నారు. వీరి సంఖ్యను 10 లక్షల దిగువకు తీసుకురావలని చైనా ప్రభుత్వం యోచిస్తోంది.

China To Downsize Army To Under A Million In Biggest Troop Cut: Report

అదే సమయంలో నేవీ, మిస్సైల్ ఫోర్స్, స్ట్రాటెజిక్ సపోర్ట్ ఫోర్స్‌ను పెంచుకునే ఆలోచనలో ఉంది. అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరగడంతో ఈ బలగాలను పెంచుకోవాలని చైనా భావిస్తోంది.

చైనా వ్యూహాత్మక లక్ష్యాలు, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా సైన్యాన్ని సంస్కరణ చేయాలని చూస్తున్నట్లు పత్రిక పేర్కొంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటి వరకు గ్రౌండ్ బాటిల్, హోంలాండ్స్ డిఫెన్స్ పైన దృష్టి సారించిందని, ఇప్పుడు మార్పులు ఉంటాయని పేర్కొంది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన సైన్యాన్ని పది లక్షలకు తగ్గించాలని చూడటం ఇదే మొదటిసారి అని కూడా ఆ పత్రిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+