కోటి దీపోత్సవ వైభవం: చిరంజీవి పూజలు(పిక్చర్స్)
హైదరాబాద్: కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం శ్రీ గౌరిదేవికి పసుపు కొమ్ములతో సుమంగళి పూజ నిర్వహించారు. గౌరిదేవి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, ముంబై మహామండలేశ్వర్ శ్రీ విశ్వేశానందగిరి శైవపీఠం పీఠాధిపతి శివస్వామి, పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త వెలగపూడి లక్ష్మీ ఇంద్రత్, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కోటి దీపోత్సవ వైభవం
కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం శ్రీ గౌరిదేవికి పసుపు కొమ్ములతో సుమంగళి పూజ నిర్వహించారు.

కోటి దీపోత్సవ వైభవం
ఈ సందర్భంగా గౌరిదేవి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగించారు.

కోటి దీపోత్సవ వైభవం
కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన.

కోటి దీపోత్సవ వైభవం
కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం శ్రీ గౌరిదేవికి పసుపు కొమ్ములతో సుమంగళి పూజ నిర్వహించారు.

కోటి దీపోత్సవ వైభవం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, ముంబై మహామండలేశ్వర్ శ్రీ విశ్వేశానందగిరి శైవపీఠం పీఠాధిపతి శివస్వామి, పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

కోటి దీపోత్సవ వైభవం
ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

కోటి దీపోత్సవ వైభవం
ఈ పూజా కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త వెలగపూడి లక్ష్మీ ఇంద్రత్, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కోటి దీపోత్సవ వైభవం
కోటి దీపోత్సవ కార్యక్రమంలో గౌరిదేవి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగించారు.

కోటి దీపోత్సవ వైభవం
కార్తీక మాసం పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవం శుక్రవారం శ్రీ గౌరిదేవికి పసుపు కొమ్ములతో సుమంగళి పూజ నిర్వహించారు.

కోటి దీపోత్సవ వైభవం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, ముంబై మహామండలేశ్వర్ శ్రీ విశ్వేశానందగిరి శైవపీఠం పీఠాధిపతి శివస్వామి, పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

Click it and Unblock the Notifications