పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు
హైదరాబాద్: శామీర్‌పేట మండలం హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిసా డైరెక్టర్, ఐజీ అనిల్ కుమార్ ఫైర్ సర్వీసెస్ ట్రైనింగ్ సంస్ధ (ఎఫ్ఎస్‌ఐటీ)లో శిక్షణ పొందిన 26వ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఫైర్ జవాన్లకు ట్రోఫీలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ శిక్షణ పొందిన అగ్నిమాపక కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి.
అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు. హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా)లో పాసింగ్ పరేడ్‌లో 63 మంది అగ్నిమాపక కానిస్టేబుళ్లు, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ జవాన్లు పాల్గొన్నారు.

పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు
శామీర్‌పేట మండలం హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి. అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు.

పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు ప
శామీర్‌పేట మండలం హకీంపేట రిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి. అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు.
పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు
శామీర్‌పేట మండలం హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి. అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు.

పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు
శామీర్‌పేట మండలం హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి. అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు.

పాసింగ్ అవుట్ పరేడ్: అబ్బురపరచిన విన్యాసాలు
శామీర్‌పేట మండలం హకీంపేట పరిధిలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ (నిసా, సీఐఎస్ఎఫ్)లో 13వ బ్యాచ్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. సంస్ధ డీఐజీ శిఖర్ సహాయ్ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు చేసిన పలు విన్యాసాలు అబ్బురపరిచాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి. అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి. ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై ప్రదర్శనలిచ్చారు.

Click it and Unblock the Notifications