Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెరిసిన విశాఖ అందాలు: ప్రదర్శనలు(పిక్చర్స్)

విశాఖపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ సమీక్ష విశాఖ నగరానికి కొత్త అందాలను తీసుకొచ్చింది. విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పసందైన ఉత్సవాన్ని అంతర్జాతీయ నౌకల సమీక్ష అందుబాటులోకి తెచ్చింది. నావికాదళ సామర్థాన్ని, నావికాదళ అమ్ములపొదిలోని ఆయుధ సంపత్తిని విశాఖ ప్రజల ముంగిట ఆవిష్కరించింది.

ఐఎఫ్‌ఆర్‌ విలేజ్‌ పేరిట ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రదర్శనలో ఉంచిన నావికాదళ ఆయుధ సంపత్తితో పాటు క్రాఫ్ట్‌బజార్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్‌ కోర్టులోని పసందైన రుచులూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

కట్టిపడేస్తున్న నావికా సంపత్తిమన దేశ నావికాదళం అమ్ములపొదిలో ఉన్న శత్రుదుర్భేద్యమైన ఆయుధ సంపత్తిని అంతర్జాతీయ నౌకల సమీక్ష నేపథ్యంలో ఐఎఫ్‌ఆర్‌ గ్రామం ద్వారా ప్రదర్శిస్తున్నారు. దేశంలోని ఆయా రక్షణ పరికరాల తయారీ సంస్థలు ఇక్కడ ప్రదర్శనలిస్తున్నాయి. వారు తయారు చేసి రక్షణ రంగానికి అందించిన ఎయిర్‌ క్రాఫ్ట్‌లను, నౌకలను, మిసైల్స్‌ పనితనాన్ని వారు సందర్శకులకు వివరిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

అంతర్జాతీయ ఫ్లీట్ సమీక్ష విశాఖ నగరానికి కొత్త అందాలను తీసుకొచ్చింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పసందైన ఉత్సవాన్ని అంతర్జాతీయ నౌకల సమీక్ష అందుబాటులోకి తెచ్చింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

నావికాదళ సామర్థాన్ని, నావికాదళ అమ్ములపొదిలోని ఆయుధ సంపత్తిని విశాఖ ప్రజల ముంగిట ఆవిష్కరించింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఐఎఫ్‌ఆర్‌ విలేజ్‌ పేరిట ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ప్రదర్శనలో ఉంచిన నావికాదళ ఆయుధ సంపత్తితో పాటు క్రాఫ్ట్‌బజార్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్‌ కోర్టులోని పసందైన రుచులూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

కట్టిపడేస్తున్న నావికా సంపత్తిమన దేశ నావికాదళం అమ్ములపొదిలో ఉన్న శత్రుదుర్భేద్యమైన ఆయుధ సంపత్తిని అంతర్జాతీయ నౌకల సమీక్ష నేపథ్యంలో ఐఎఫ్‌ఆర్‌ గ్రామం ద్వారా ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

దేశంలోని ఆయా రక్షణ పరికరాల తయారీ సంస్థలు ఇక్కడ ప్రదర్శనలిస్తున్నాయి. వారు తయారు చేసి రక్షణ రంగానికి అందించిన ఎయిర్‌ క్రాఫ్ట్‌లను, నౌకలను, మిసైల్స్‌ పనితనాన్ని వారు సందర్శకులకు వివరిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఆకట్టుకుంటున్న క్రాఫ్ట్‌బజార్‌చేనేత, చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వస్తువులతో కూడిన క్రాఫ్ట్‌బజార్ల ప్రదర్శన విశాఖ వాసులకు కొత్తేమీకాదు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

అయితే ఐఎఫ్‌ఆర్‌ గ్రామంలో వినూత్న కలెక్షన్స్‌తో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్‌ బజారు ఆకట్టుకుంటుంది. వందకు పైగా స్టాల్స్‌తో చేనేత వస్త్రాలు, కళాకృతులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, గోవా, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

కాశ్మీర్‌ కలంకార్‌ దుస్తులు, మంగళగిరి చీరలు, జెరీ, లేస్‌ వర్క్సు, ఖాదీ, జులరీ, ట్రెడిషనల్స్‌ మాస్క్‌, మెటల్‌ క్రాఫ్ట్‌, టోయ్స్‌, లెదర్‌ వర్క్సు, జూట్‌ వర్క్సు ఇలా అనేక స్టాల్స్‌ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

దీంతో పాటు ఫుడ్‌ కోర్టులో అందుబాటులో ఉన్న ఉత్తర, దక్షిణ భారత దేశాలకు చెందిన అనేక ప్రత్యేక వంటకాలు, ప్రాచీన తొలుబొమ్మలాట, మట్టికుండల తయారీ, హరియాణ బీచ్‌జోగి, రాజస్థాన్‌ సంప్రదాయ కీర్తనలు వీక్షకులను అలరిస్తున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

మంచి అనుభూతిఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని సందర్శించడం మంచి అనుభూతినిచ్చింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

రక్షణ రంగానికి చెందిన అనేక కొత్త పరికరాలను వీక్షించాం. వాటి పనితనం, తయారీపై ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

నావికాదళ ఆయుధ సంపత్తి, సామర్థ్యంపై అవగాహన కల్పించారు. ఐఎఫ్‌ఆర్‌-2016కి విశాఖ ఆతిథ్యమివ్వడం శుభపరిణామని విశాఖవాసులు చెబుతున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

అంతర్జాతీయ ఫ్లీట్ సమీక్ష విశాఖ నగరానికి కొత్త అందాలను తీసుకొచ్చింది. విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోయింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

గతంలో ఎన్నడూ లేనివిధంగా పసందైన ఉత్సవాన్ని అంతర్జాతీయ నౌకల సమీక్ష అందుబాటులోకి తెచ్చింది. నావికాదళ సామర్థాన్ని, నావికాదళ అమ్ములపొదిలోని ఆయుధ సంపత్తిని విశాఖ ప్రజల ముంగిట ఆవిష్కరించింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఐఎఫ్‌ఆర్‌ విలేజ్‌ పేరిట ఆంధ్రవిశ్వవిద్యాలయం వేదికగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ప్రదర్శనలో ఉంచిన నావికాదళ ఆయుధ సంపత్తితో పాటు క్రాఫ్ట్‌బజార్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్‌ కోర్టులోని పసందైన రుచులూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

కట్టిపడేస్తున్న నావికా సంపత్తిమన దేశ నావికాదళం అమ్ములపొదిలో ఉన్న శత్రుదుర్భేద్యమైన ఆయుధ సంపత్తిని అంతర్జాతీయ నౌకల సమీక్ష నేపథ్యంలో ఐఎఫ్‌ఆర్‌ గ్రామం ద్వారా ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

దేశంలోని ఆయా రక్షణ పరికరాల తయారీ సంస్థలు ఇక్కడ ప్రదర్శనలిస్తున్నాయి. వారు తయారు చేసి రక్షణ రంగానికి అందించిన ఎయిర్‌ క్రాఫ్ట్‌లను, నౌకలను, మిసైల్స్‌ పనితనాన్ని వారు సందర్శకులకు వివరిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఆకట్టుకుంటున్న క్రాఫ్ట్‌బజార్‌చేనేత, చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వస్తువులతో కూడిన క్రాఫ్ట్‌బజార్ల ప్రదర్శన విశాఖ వాసులకు కొత్తేమీకాదు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

అయితే ఐఎఫ్‌ఆర్‌ గ్రామంలో వినూత్న కలెక్షన్స్‌తో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్‌ బజారు ఆకట్టుకుంటుంది. వందకు పైగా స్టాల్స్‌తో చేనేత వస్త్రాలు, కళాకృతులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు కాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, గోవా, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

కాశ్మీర్‌ కలంకార్‌ దుస్తులు, మంగళగిరి చీరలు, జెరీ, లేస్‌ వర్క్సు, ఖాదీ, జులరీ, ట్రెడిషనల్స్‌ మాస్క్‌, మెటల్‌ క్రాఫ్ట్‌, టోయ్స్‌, లెదర్‌ వర్క్సు, జూట్‌ వర్క్సు ఇలా అనేక స్టాల్స్‌ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

దీంతో పాటు ఫుడ్‌ కోర్టులో అందుబాటులో ఉన్న ఉత్తర, దక్షిణ భారత దేశాలకు చెందిన అనేక ప్రత్యేక వంటకాలు, ప్రాచీన తొలుబొమ్మలాట, మట్టికుండల తయారీ, హరియాణ బీచ్‌జోగి, రాజస్థాన్‌ సంప్రదాయ కీర్తనలు వీక్షకులను అలరిస్తున్నాయి.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

మంచి అనుభూతిఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని సందర్శించడం మంచి అనుభూతినిచ్చింది.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

రక్షణ రంగానికి చెందిన అనేక కొత్త పరికరాలను వీక్షించాం. వాటి పనితనం, తయారీపై ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. నావికాదళ ఆయుధ సంపత్తి, సామర్థ్యంపై అవగాహన కల్పించారు. ఐఎఫ్‌ఆర్‌-2016కి విశాఖ ఆతిథ్యమివ్వడం శుభపరిణామని విశాఖవాసులు చెబుతున్నారు.

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

విశాఖ అందాలు రెట్టింపు-కళా ప్రదర్శనలు

నావికాదళ ఆయుధ సంపత్తి, సామర్థ్యంపై అవగాహన కల్పించారు. ఐఎఫ్‌ఆర్‌-2016కి విశాఖ ఆతిథ్యమివ్వడం శుభపరిణామని విశాఖవాసులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+