కల్చరల్ ఫెస్ట్: అబ్బురపర్చిన నృత్యాలు(పిక్చర్స్)

హైదరాబాద్: సంగీత నాటక అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం శిల్పారామంలో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల నృత్యోత్సవం అమితంగా ఆకట్టుకుంది. విభిన్న సంప్రదాయ కళారూపాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.

మణిపూర్, అసోం, జానపదాలు హుషారెత్తించాయి. అరుణాచల్ ప్రదేశ్ కళాకారుల యాక్ నృత్యం అబ్బురపర్చింది. సంప్రదాయ కళలతో కళాకారులు తమ ప్రాంతాల గొప్పతనాన్ని కళ్లముందుంచారు. ఈ ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

సంగీత నాటక అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం శిల్పారామంలో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల నృత్యోత్సవం అమితంగా ఆకట్టుకుంది.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

విభిన్న సంప్రదాయ కళారూపాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

మణిపూర్, అసోం, జానపదాలు హుషారెత్తించాయి. అరుణాచల్ ప్రదేశ్ కళాకారుల యాక్ నృత్యం అబ్బురపర్చింది.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

శిల్పారామంలో శనివారం ఈశాన్య రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

సంగీత నాటక అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ కళారూపాల్లో పలు రాష్ట్రాల కళాకారులు తమ నృత్యాలతో సందర్శకులను అబ్బురపరిచారు.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

సంప్రదాయ కళలతో కళాకారులు తమ ప్రాంతాల గొప్పతనాన్ని కళ్లముందుంచారు. ఈ ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

సంగీత నాటక అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం శిల్పారామంలో నిర్వహించిన ఈశాన్య రాష్ట్రాల నృత్యోత్సవం అమితంగా ఆకట్టుకుంది.

కల్చరల్ ఫెస్ట్

కల్చరల్ ఫెస్ట్

విభిన్న సంప్రదాయ కళారూపాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. మణిపూర్, అసోం, జానపదాలు హుషారెత్తించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+