నుమాయిష్: నృత్యాలు, ‘కెసిఆర్’తో ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కొనసాగుతున్న నుమాయిష్‌కు శుక్రవారం భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు యువ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
కాగా, నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ చిత్రాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. దీంతో పలువురు అభిమానులు కెసిఆర్ చిత్రం పటంతో ఫొటోలు దిగారు. కెసిఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు, కెసిఆర్‌తో కలిసి నడుస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చారు.

నుమాయిష్
నగరంలోని కొనసాగుతున్న నుమాయిష్‌కు శుక్రవారం భారీగా ప్రజలు తరలివచ్చారు.

నుమాయిష్
ఈ సందర్భంగా పలువురు యువ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

కాగా, నుమాయిష్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ చిత్రాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.

నుమాయిష్
దీంతో పలువురు అభిమానులు కెసిఆర్ చిత్రం పటంతో ఫొటోలు దిగారు.

నుమాయిష్
కెసిఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు, కెసిఆర్‌తో కలిసి నడుస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చారు.

నుమాయిష్
కెసిఆర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు, కెసిఆర్‌తో కలిసి నడుస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చారు.

Click it and Unblock the Notifications