ఉత్సాహం: మొదలైన దాండియా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో దాండియా సందడి మొదలైంది. కంటోన్మెంట్‌లోని కేజేఆర్ గార్డెన్‌లో సింపొలో నవరాత్రి ఉత్సవ్-2015ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కాగా, మార్వాడి దాండియా ఉత్సవాలు అక్టోబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయి. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నవరాత్రి ఉత్సవాలు-2015 కర్టనైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిస్, మిసెస్ ఇండియా-గుజరాతీ,రాజస్థానీ రన్నర్, విన్నర్ పోటీదారులు ఈ వేదికపై రాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. గుజరాతీ దాండియా కార్యక్రమాన్ని మినల్ వికారియా, రాజేష్ షా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎంతో ఆకర్షణీయంగా జరగనున్న ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు పాల్గొని దాండియా నృత్యాన్ని చేస్తారని అన్నారు. సుమారు 200 మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్యా, గేయ కళాకారులు పాల్గొంటారని వివరించారు.

దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో దాండియా సందడి మొదలైంది.

దాండియా సందడి
కంటోన్మెంట్‌లోని కేజేఆర్ గార్డెన్‌లో సింపొలో నవరాత్రి ఉత్సవ్-2015ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

దాండియా సందడి
కాగా, మార్వాడి దాండియా ఉత్సవాలు అక్టోబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయి.

దాండియా సందడి
నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నవరాత్రి ఉత్సవాలు-2015 కర్టనైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దాండియా సందడి
ఈ సందర్భంగా మిస్, మిసెస్ ఇండియా-గుజరాతీ,రాజస్థానీ రన్నర్, విన్నర్ పోటీదారులు ఈ వేదికపై రాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

దాండియా సందడి
గుజరాతీ దాండియా కార్యక్రమాన్ని మినల్ వికారియా, రాజేష్ షా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దాండియా సందడి
ఎంతో ఆకర్షణీయంగా జరగనున్న ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు పాల్గొని దాండియా నృత్యాన్ని చేస్తారని అన్నారు.

దాండియా సందడి
సుమారు 200 మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్యా, గేయ కళాకారులు పాల్గొంటారని వివరించారు.

దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో దాండియా సందడి మొదలైంది.

దాండియా సందడి
కంటోన్మెంట్‌లోని కేజేఆర్ గార్డెన్‌లో సింపొలో నవరాత్రి ఉత్సవ్-2015ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

దాండియా సందడి
కాగా, మార్వాడి దాండియా ఉత్సవాలు అక్టోబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయి.

దాండియా సందడి
నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నవరాత్రి ఉత్సవాలు-2015 కర్టనైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దాండియా సందడి
ఈ సందర్భంగా మిస్, మిసెస్ ఇండియా-గుజరాతీ,రాజస్థానీ రన్నర్, విన్నర్ పోటీదారులు ఈ వేదికపై రాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Click it and Unblock the Notifications