యువతులు దాండియా ఆడి, సేద తీరారు (పిక్చర్స్)
దసరా నవరాత్రి వేడుకలు సమీపించిన నేపథ్యంలో హైదరాబాదులో దాండియా ఉత్సవాల కోలాహలం కనిపిస్తోంది. రాజధానిలోని కంటోన్మెంటు పరిధిలో గల ఇంపీరియల్ గార్డెన్‌లో బుధవారం గుజరాతీ యువతీ యువకులు తమ సంప్రదాయ దుస్తుల్లో దాండియా ఆడి అలరించారు.
ఇప్పటికే ప్రీ దాండియా ఈవెంట్స్‌తో నగరవాసుల్లో జోష్‌ను నింపాయి. ఇప్పుడు సంప్రదాయాలను మీరని రీతిలో ఫ్యాషన్‌లను అనుసరిస్తూ దాండియా నిర్వహిస్తున్నారు.
గుజరాతీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేది నుండి అక్టోబర్ 13వ తేది వరకు ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా వేడుకలను నిర్వహిస్తారు.

దాండియా 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ప్రారంభానికి ముందు గుజరాతీ మహిలలు జ్యోతి ప్రజ్వల చేస్తున్న దృశ్యం.

దాండియా 2
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. ఇది వీక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.

దాండియా 3
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. ఇది చూసిన వారిని అద్భుతంగా ఆకట్టుకుంది.

దాండియా 4
రాజధాని హైదరాబాదులోని కంటోన్మెంట్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆట ఆడుతున్న గుజరాతీ మహిళల దృశ్యం.

దాండియా 5
హైదరాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆట ఆడిన అనంతరం కాసేపు సేద తీరుతున్న గుజరాతీ యువతీ యువకులు.

దాండియా 6
నగరంలోని గుజరాతీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా నిర్వహించారు. హాజరైన వారు.

దాండియా 7
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న ఓ యువతి దృశ్యం.

దాండియా 8
హైదరాబాదులోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆటలో పాల్గొన్న గుజరాతీ యువతీ యువకులు. గార్డెన్‌లో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దృశ్యం.

దాండియా 9
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న ఓ యువతి.

దాండియా 10
రాజధానిలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న యువతులు.

దాండియా 11
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న ఇద్దరు యువతులు.

దాండియా 12
నగరంలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న ఓ యువతి.

దాండియా 13
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న ఇద్దరు గుజరాతీ యువతులు.

దాండియా 14
హైదరాబాదులోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్‌లో దాండియా ఆడుతున్న గుజరాతీ మహిళలు. దాండియా ఆడుతున్న యువతులు.












Click it and Unblock the Notifications